రాష్ట్రవ్యాప్తంగా 372 ఈవీఎంలు సాంకేతిక కారాణలతో నిలిచిపోయాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఈవీఎంలలో లోపాలను ఇంజినీర్లు సరిచేస్తున్నారని తెలిపారు. పోలింగ్ సిబ్బందితో ఓటర్లు సహకరించాలని ద్వివేది విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 372 ఈవీఎంల మొరాయింపు
రాష్ట్ర వ్యాప్తంగా 372 ఈవీఎంలు సాంకేతిక కారాణలతో మొరాయించాయని... రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. సమస్యను పరిష్కరిస్తున్నట్టు చెప్పారు.
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది
రాష్ట్రవ్యాప్తంగా 372 ఈవీఎంలు సాంకేతిక కారాణలతో నిలిచిపోయాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఈవీఎంలలో లోపాలను ఇంజినీర్లు సరిచేస్తున్నారని తెలిపారు. పోలింగ్ సిబ్బందితో ఓటర్లు సహకరించాలని ద్వివేది విజ్ఞప్తి చేశారు.
Intro:శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో పలు కేంద్రాల్లో అసౌకర్యాల మధ్య పోలింగ్ జరుగుతుంది ప్రాథమిక పాఠశాలలో పని చేయకపోవడంతో సుమారు తొమ్మిది గంటల వరకు పోలింగ్ ప్రారంభం కాలేదు వాటర్ నిరీక్షించారు రు
చంద్రశేఖర పాతపట్నం
Body:ష
Conclusion:ఠ
చంద్రశేఖర పాతపట్నం
Body:ష
Conclusion:ఠ