ETV Bharat / briefs

గ్రామ వాలంటీర్లకు ఇంటర్వ్యూలు వద్దన్న రఘువీరా

వైకాపా ప్రభుత్వం నియమించనున్న గ్రామ వాలంటీర్ల పోస్టులు భర్తీని పారదర్శకంగా చేపట్టాలని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కోరారు. నిరుద్యోగుల మెరిట్ ఆధారంగా పోస్టులు కేటాయించాలన్నారు. ఈ అంశంపై గవర్నర్​కు లేఖ రాస్తామన్నారు.

author img

By

Published : Jun 25, 2019, 7:40 PM IST

గ్రామవాలంటీర్లకు ఇంటర్య్వూలు వద్దని గవర్నర్​కు లేఖ :పీసీసీ చీఫ్  రఘువీరారెడ్డి
గ్రామవాలంటీర్లకు ఇంటర్య్వూలు వద్దని గవర్నర్​కు లేఖ :పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి
గ్రామ వాలంటీర్ల పోస్టులను ప్రతిభ ఆధారంగా, పారదర్శకంగా భర్తీ చేయాలని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా నీలకంఠాపురంలో మాట్లాడిన ఆయన.. గ్రామ వాలంటీర్లను మెరిట్ ప్రాతిపదికన ఎంపిక చేయ్యాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్ నరసింహన్​కు లేఖ రాస్తున్నట్లు తెలిపారు. ఇంటర్వ్యూ లేకుండా ప్రతిభ ఆధారంగా ఎంపిక చేయాలన్నారు. ఈ పోస్టులకు ఎంపికైన వారు స్థానికంగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ఎంపికలు నిబంధనలకు విరుద్ధంగా సాగితే రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆందోళనలు చేపడతామన్నారు.

ఇదీ చదవండి : ఆనాటి చారిత్రక గుర్తులు.. ఈనాటికీ సురక్షితంగా!

Intro:Ap_Rjy_81_25_BusAccident_Thossipudi_AVB_C14

() ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణముగా ఒక నిండి ప్రాణం బలి అయ్యి ఆరుగురు తీవ్రంగా గాయపడ్డ ఘటన తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం తొస్సిపూడి లో చోటు చెసుకుంది
పోలీసులు తెలిపిన కథనం ప్రకారం అనపర్తి నుంచి రామచంద్రపురం వెళ్లే ఆర్టీసీ బస్సు డ్రైవర్ అతివేగంగా నిర్లక్ష్యంగా నడుపుతూ బిక్కవోలు మండలం తొస్సిపూడిగ్రామశివారు సాయితేజ రైసుమిల్లు సమీపంలో కొమరిపాలెం వైపు వెళ్తున్న కారును ఢీకొని అనంతరం ఎదురుగ వస్తున్న రెండు బైకులను ఢీకొట్టింది ఈ ఘటనలో తొస్సిపూడి గ్రామానికి చెందిన కర్రీ అభిరామ్ (20) అనే యువకుడు ఆక్కడికక్కడే మృతి చెందగా మరో ఆరుగురు వ్యక్తులకు తీవ్రగాయాలు అవ్వగా మరొక 15 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి అయిదుగురు క్షతగాత్రులను అనపర్తి వైద్యశాలకు తరలించగా ,స్వల్ప గాయాలు అయిన ప్రయాణీకులు వేరొక వాహనాలపై వారి ఇళ్లకు చేరుకున్నారు . ప్రాధమిక చికిత్స అందించి మెరుగైన చికిత్సకోసం రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలిస్తున్నట్టు వైద్యులు తెలిపారు . అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి అనపర్తి ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు అనపర్తి సి ఐ ఎన్ .వి.భాస్కరరావు అన్నారు

Byte ఎన్ .వి.భాస్కరరావు, సిఐ. అనపర్తి
Body:Ap_Rjy_81_25_BusAccident_Thossipudi_AVB_C14Conclusion:Ap_Rjy_81_25_BusAccident_Thossipudi_AVB_C14
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.