ETV Bharat / briefs

ముక్కు మీద కోపం మంచిదే! - angry women

ఆత్మవిశ్వాసం అనే పదం చాలా సార్లు వింటూనే ఉంటాం. అదుంటే ఏదైనా చేయోచ్చనే నమ్మకం.  మహిళలకు ఉంటే మరీ మంచిదనే భావన. కానీ ఏదైనా చేయాలనే తపనకు... చేసే పనిలో సామర్థ్యానికి ఆత్మవిశ్వాసం కంటే... కోపమే గొప్పది... మీరు నమ్మకపోయినా ఇదే నిజం. పరిశోధనలు చెబుతున్న మాటాలివి.

ముక్కు మీద కోపం మంచిదే!
author img

By

Published : Mar 8, 2019, 11:48 AM IST

పేరున్న మహిళలకు ఆత్మవిశ్వాసంతోనే నైపుణ్యాలున్నాయనుకుంటామంతా. అలా అనుకుంటే తప్పులో కాలేసినట్లే. కోపంగా ఉన్న మహిళలే విజయాలు సాధిస్తారట. వీళ్లకు అతివిశ్వాసం కంటే... ఆత్మవిశ్వాసం ఉంటుందనేది పరిశోధన. అరవలానిపిస్తే అరిచేయడం...ఏదైనా మోహం మీదే అడిగేయడం వీరికి అలవాటు. ఏదైనా చేయాలనిపిస్తే చేసేయలేనేది వారి నైజం.

ఆత్మవిశ్వాసం ఉన్న మహిళలకు అంతా తమకే తెలుసు అనే భావన ఉంటుంది. ఏదైనా చేసేందుకు కావాల్సింది ఆత్మవిశ్వాసం...అది ఉందనేది వారి నమ్మకం. ఆత్మవిశ్వాసమనే...పేరుతో ఓ విధమైన భ్రమలో ఉంటారనేది పరిశోధన. లెక్కలు రాడానికి సుత్రాలు పాటించినట్లు వీరు పాటిస్తారు.. అందుకే వీళ్లు చాలా సార్లు అపజయాలతో స్నేహం చేయాల్సి వస్తుంది.

ఎక్కువగా విజయాలతో ముందుకెళ్తుంది మగవాళ్లే. ముక్కుసూటిగా ఉండటమే దీనికి కారణం. ఏదైనా మోహమాటం లేకుండా చెప్పేయడమూ మగవాళ్ల సక్సెస్‌లో ఓ భాగం. ఇప్పుడు మహిళలకు మగళ్లలా ఉండమని సూచిస్తున్నారు పరిశోధకులు. ఆత్మవిశ్వాసమంటూ లోలోపలే... ఆనందపడటం దండగానేది పరిశోధనల సారాంశం.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
++CLIENTS NOTE: VIDEO CONTAINS GRAPHIC CONTENT++
LITTLE ROCK POLICE DEPARTMENT HANDOUT - AP CLIENTS ONLY
Little Rock, Arkansas - 22 February 2019
++SUBTITLE TEXT ON SCREEN ADDED AT SOURCE++
++PROFANITY BEEPED OUT AT SOURCE++
1. Police dashcam video, audio of police officer ordering suspect to get out of car, police officer comes into frame as suspect drives car forward, officer begins shooting as car carries officer away, another officer arrives on scene, ordering suspect to put his hands up, female passenger asking if she can get out of car
UPSOUND (English) Officer, to dispatcher: "Information: Driver has been shot. He still has a gun. I fired multiple times."
2. Dashcam video from second police vehicle driving up as first officer is seen on hood of suspect's car as car is driving forward, police officer is shooting into front seat
STORYLINE:
The Little Rock Police Department has released footage from an officer-involved shooting, in which a 30-year-old man was killed, which shows the officer on the hood of a car firing at least 15 times into the windshield.
Little Rock Mayor Frank Scott told a conference on Thursday, that the video compiles footage and radio traffic from the February 22 incident, including dashcam footage and video from nearby businesses' security cameras.
In the nearly 25 minute-long video, various angles show Officer Charles Starks on the car's hood shooting at Bradley Blackshire through the windshield as Blackshire drives.
Police said Starks was responding to a call for officers after a detective confirmed the Nissan Altima that Blackshire was driving was stolen.
Scott repeatedly asked the public to remain calm and trust in due process.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.