ETV Bharat / briefs

నాకు స్ఫూర్తినిచ్చిన వారిలో మీరొకరు: ఆమిర్

author img

By

Published : Apr 7, 2019, 9:02 AM IST

టోక్యో విమానాశ్రయంలో మెగాస్టార్ చిరంజీవిని ఆమిర్ ఖాన్ కలిశాడు. తనకెంతో స్ఫూర్తినిచ్చిన వారిలో చిరంజీవి ఒకరంటూ ఆయనతో దిగిన ఫొటోను ట్విట్టర్​లో పంచుకున్నాడు.

నాకు స్ఫూర్తినిచ్చిన వారిలో మీరొకరు: ఆమిర్ ఖాన్

బాలీవుడ్ మిస్టర్​ పర్​ఫెక్ట్ ఆమిర్ ఖాన్... టాలీవుడ్ మెగాస్టార్​ చిరంజీవిని కలిశారు. జపాన్​లోని క్యోటో విమానాశ్రయం ఇందుకు వేదికైంది. ఆయన్ను కలవడం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని ట్విట్టర్​ వేదికగా ఫొటోను పంచుకున్నాడు ఆమిర్.

AAMIR MEETS CHIRANJEEVI AT KYOTO AIRPORT
సంబంధిత ఫొటోను ట్వీట్ చేసిన ఆమిర్ ఖాన్

స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితం ఆధారంగా వస్తున్న సినిమా 'సైరా'లో ప్రస్తుతం చిరంజీవి హీరోగా చేస్తున్నారు. దీనికి సంబంధించిన విషయమై వీరిద్దరూ చర్చించారు. తనకు స్ఫూర్తినిచ్చిన వారిలో చిరంజీవి ఒకరని ఆమిర్ ఖాన్ అన్నాడు.

ఇవీ చదవండి:

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Wembley Stadium, London, England, UK - 6th April 2019.
++ SHOTLIST AND STORYLINE TO FOLLOW ++
1. 00:00
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE: SNTV
DURATION: 04:00
STORYLINE:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.