ETV Bharat / briefs

విహారయాత్రలో విషాధం - araku valley

విహారయాత్రకు అరకులోయకు వచ్చి ఏపీ టూరిజం హరిత వ్యాలీ రిసార్ట్స్​లో దిగారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన కుటుంబం. మధ్యాహ్మం నాలుగు గంటల సమయంలో తల్లిదండ్రులు చూస్తుండగానే బాలుడు ఈత కొడుతూ మునిగి చనిపోయాడు.

విహారయాత్రలో విషాదం
author img

By

Published : Jun 12, 2019, 6:39 AM IST

ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకులోయ లోని ఏపీ టూరిజం హరిత వ్యాలీ రిసార్ట్స్ స్విమ్మింగ్ పూల్​లో పడి బాలుడు మృతి చెందాడు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కుటుంబం అరకు విహారయాత్రకు వచ్చి అరకులోయలోని హరిత రిసార్ట్స్​ దిగారు. మధ్యాహ్నం భోజనం తర్వాత నాలుగు గంటల సమయంలో కుటుంబ సభ్యులందరూ ఉండగానే ఈ బాలుడు స్విమ్మింగ్ పూల్ లో దిగి ఈత కొడుతూ మునిగి చనిపోయాడు.

విహారయాత్రలో విషాదం

రక్షణ చర్యలు కొరవడి

ఈ సమయంలో పర్యాటక సిబ్బంది గాని, రిసార్ట్స్ మేనేజ్మెంట్ గాని ఎటువంటి తక్షణ సహాయం అందించలేదు. స్విమ్మింగ్ పూల్ దగ్గర సహాయక సిబ్బంది లేరు. తండ్రి చూస్తుండగానే కొడుకు చనిపోవడం...ఆ కుటుంబ సభ్యులకు తీరని లోటు మిగిల్చింది. కుమారుడి మరణంతో తల్లిదండ్రులు తీవ్రవిషాధంలో మునిగిపోయారు.

కడప జిల్లా వేంపల్లెలో పిసిసి ఉపాధ్యక్షుడు న రెడ్డి తులసి రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ రైతు రుణమాఫీ పథకం పై నూతన ప్రభుత్వం రైతుల కు స్వస్థత ఇవ్వాలని తులసి రెడ్డి అన్నారు రైతుల రుణమాఫీ పథకం కింద 58 , 29 లక్షల మంది రైతులకు 24 వేల 5 వందలు కోట్ల రుణాలు మాఫీ చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది, ఇందులో మూడు దశల్లో 15000 147 కోట్లు వ్యవసా రుణాలను గత ప్రభుత్వం మాఫీ చేసింది ఇంకా 8353 కోట్లు వ్యవసాయం రుణాలు మాఫీ కాలేదు వీటిని మాఫీ చేస్తూ పది కామ 3 2019 నా గత ప్రభుత్వం నిధులు విడుదల చేస్తూ జీవో జారీ చేసింది ,ఎన్నికల కోడ్ అమలులో వచ్చిన కారణంగా జీవో for అమలు కాలేదు నిధులు విడుదల కాలేదు రుణమాఫీ జరగలేదు ఈ లోపల గత ప్రభుత్వం వన్ నూతన ప్రభుత్వం ఏర్పాటు అయింది , పెండింగులో ఉన్న 8353 కోట్లు వ్యవసాయ రుణాలు ను నూతన ప్రభుత్వం తమ అకౌంట్లో లో వేస్తుందని రైతులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారన్నారు కానీ నూతన ప్రభుత్వం ఈ ఈ విషయమై పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదు 10,03,2019 వ తేదీ సోమవారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో కూడా ఈ అంశం ప్రస్తావనకు రాలేదు, జగన్ ప్రభుత్వం వెంటనే ఈ అంశంపై స్వస్థత ఇవ్వాలని పిసిసి ఉపాధ్యక్షుడు న రెడ్డి తులసి రెడ్డి కోరారు,

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.