కడప జిల్లా చాపాడులో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 64వ జాతీయ అండర్-14 విలువిద్య పోటీలు ఉల్లాసంగా కొనసాగుతున్నాయి. ఈ క్రీడలకు మండలంలోని సీబీఐటీ కళాశాల వేదికైంది. ఇవాళ రికర్వ్ పోటీలు ప్రారంభమయ్యాయి. 30 మీ,40మీ, 50మీ, 60మీ విభాగాల్లో 1440 పాయింట్లకు వివిధ రాష్ట్రాల క్రీడాకారులు తలపడుతున్నారు. ఈ నెల 13న మొదలైన ఈ విలువిద్య పోటీల్లో 186 మంది బాలురు, 154 మంది బాలికలు పాల్గొన్నారు. వారికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని రాష్ట్ర విలువిద్య అసోషియేషన్ తెలిపింది.
ఉల్లాసంగా కొనసాగుతున్న విలువిద్య పోటీలు - ap latest
కడప జిల్లా చాపాడులో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 64వ జాతీయ అండర్-14 విలువిద్య పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. ఇవాళ రికర్వ్ విభాగంలో పోటీలు ప్రారంభమయ్యాయి. రేపు కూడా ఈ క్రీడలు జరగనున్నాయి.
కడప జిల్లా చాపాడులో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 64వ జాతీయ అండర్-14 విలువిద్య పోటీలు ఉల్లాసంగా కొనసాగుతున్నాయి. ఈ క్రీడలకు మండలంలోని సీబీఐటీ కళాశాల వేదికైంది. ఇవాళ రికర్వ్ పోటీలు ప్రారంభమయ్యాయి. 30 మీ,40మీ, 50మీ, 60మీ విభాగాల్లో 1440 పాయింట్లకు వివిధ రాష్ట్రాల క్రీడాకారులు తలపడుతున్నారు. ఈ నెల 13న మొదలైన ఈ విలువిద్య పోటీల్లో 186 మంది బాలురు, 154 మంది బాలికలు పాల్గొన్నారు. వారికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని రాష్ట్ర విలువిద్య అసోషియేషన్ తెలిపింది.
Body:40 వ జాతీయ రహదారి పై ప్రమాదం 8 మంది గాయాలు
Conclusion:40 జాతీయ రహదారి పై ప్రమాదం