ETV Bharat / briefs

తనిఖీల్లో 4 కోట్ల 91 లక్షలు పట్టివేత - ap crime

ఉంగుటూరు మండలంలోని 216 జాతీయ రహదారిపై పోలీసుల తనిఖీల్లో 4 కోట్ల 91 లక్షల రూపాయలు పట్టుబడ్డాయి.

తనిఖీల్లో 4 కోట్ల 91 లక్షలు పట్టివేత
author img

By

Published : Mar 26, 2019, 11:29 PM IST

4 కోట్ల 91 లక్షలు పట్టివేత
పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండల పరిధిలోని 216 జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో 4 కోట్ల 91 లక్షలు పట్టుబడ్డాయి. యాక్సిక్​ బ్యాంకుకు చెందిన నగదుగా గుర్తించారు. సిబ్బంది నుంచి సీఐ రామ్​కుమార్​ వివరాలు సేకరిస్తున్నారు.

భీమవరంలో..
భీమవరంలోని అడ్డవంతెన సమీపంలో చేసిన పోలీసు తనిఖీల్లో 10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. సమీప గ్రామంలో అక్రమంగా నిల్వఉంచిన 40 మద్యం సీసాలను గుర్తించి..నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.

Intro:రిపోర్టర్ :జి సూర్య దుర్గారావు
సెంటర్ :భీమవరం
జిల్లా :పశ్చిమ గోదావరి
ఫైల్ నేమ్ Ap_tpg_42_26_bvm_nagadhu_swadhinam_g6
మొబైల్ 9849959923
యాంకర్ :పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని అడ్డ వంతెన ప్రాంతంలో పోలీసు, ఎన్నికల సిబ్బంది నిర్వహించిన తనిఖీల్లో ఆధారాలు లేని 10 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ద్విచక్ర వాహనంపై ఇద్దరు వ్యక్తులు నగదును తరలిస్తుండగా పట్టుకున్నామని రెండో పట్టణ ఎస్ఐ కాళీ చరణ్ తెలిపారు. సరైన వివరాలు చూపు పోవడం తో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఈ నగదును స్వాధీనం చేస్తున్నామన్నారు .అలాగే మరో సంఘటనలో అక్రమంగా 40 మద్యం సీసాలను నిల్వ ఉంచిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు బైట్1, కాళీ చరణ్ భీమవరం రెండో పట్టణ ఎస్ఐ

Body:రిపోర్టర్ :జి సూర్య దుర్గారావు
సెంటర్ :భీమవరం
జిల్లా :పశ్చిమ గోదావరి
ఫైల్ నేమ్ Ap_tpg_42_26_bvm_nagadhu_swadhinam_g6
మొబైల్ 9849959923

Conclusion:రిపోర్టర్ :జి సూర్య దుర్గారావు
సెంటర్ :భీమవరం
జిల్లా :పశ్చిమ గోదావరి
ఫైల్ నేమ్ Ap_tpg_42_26_bvm_nagadhu_swadhinam_g6
మొబైల్ 9849959923
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.