కర్నూలు జిల్లాకు చెందిన 12 మందిని మహారాష్ట్రలోని విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చేర్చారు. అందరికీ పరీక్షలు నిర్వహించగా... వారిలో 8 మందికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. వారంతా దిల్లీలో మర్కజ్ కార్యక్రమానికి హాజరయ్యారు. దిల్లీ నుంచి తిరిగి వస్తుండగా... మహారాష్ట్రలో వీరిని గుర్తించారు.
మరో ఎనిమిది మందికి కరోనా పాజిటివ్: మహారాష్ట్రలో గుర్తింపు - breaking
మరో ఎనిమిది మందికి కరోనా పాజిటివ్: మహారాష్ట్రలో గుర్తింపు
17:33 April 04
కర్నూలు జిల్లాకు చెందిన ఎనిమిది మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. వీరిని మహారాష్ట్రలోని లాథోర్లో గుర్తించారు.
17:33 April 04
కర్నూలు జిల్లాకు చెందిన ఎనిమిది మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. వీరిని మహారాష్ట్రలోని లాథోర్లో గుర్తించారు.
కర్నూలు జిల్లాకు చెందిన 12 మందిని మహారాష్ట్రలోని విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చేర్చారు. అందరికీ పరీక్షలు నిర్వహించగా... వారిలో 8 మందికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. వారంతా దిల్లీలో మర్కజ్ కార్యక్రమానికి హాజరయ్యారు. దిల్లీ నుంచి తిరిగి వస్తుండగా... మహారాష్ట్రలో వీరిని గుర్తించారు.
Last Updated : Apr 4, 2020, 7:16 PM IST