ETV Bharat / bharat

మైనర్లకు మద్యం అమ్మకం.. బార్లకు దిమ్మతిరిగే షాక్​ - బార్లు సీజ్​ మద్యం

Bars Sealed: మైనర్లకు మద్యం అమ్మినందుకు మూడు బార్లను సీజ్​ చేశారు అధికారులు. ఆయా​ బార్ల లైసెన్స్​లను కూడా రద్దు చేశారు.

three-bars-sealed-in-indore-for-serving-liquor-to-minors

author img

By

Published : May 19, 2022, 4:29 PM IST

Bars Sealed: మధ్యప్రదేశ్‌లోని ఇందోర్‌లో మైనర్లకు మద్యం అమ్మకంతో పాటు ఇతర ఉల్లంఘనలకు పాల్పడుతున్న మూడు బార్లను గురువారం సీజ్​ చేసినట్లు స్థానిక పరిపాలన అధికారి తెలిపారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న బార్లు.. మైనర్లకు మద్యం అమ్ముతున్నట్లు గుర్తించామని, రాత్రి 11.30 గంటల తర్వాత కూడా నడుపుతున్నట్లు తెలిసి నిర్ధరించుకుని సీజ్​ చేశామని చెప్పారు. అంతే కాకుండా, ఆయా బార్ల యజమానులు అనుమతులకు మించి అదనపు మద్యం నిల్వ చేసినట్లు గుర్తించామని ఆయన పేర్కొన్నారు. లైసెన్స్‌లను కూడా రద్దు చేశామన్నారు.

ఇవీ చదవండి: శ్రీకృష్ణ జన్మస్థలంలో మసీదును తొలగించాలని పిటిషన్​.. కోర్టు ఏమందంటే?

జ్ఞాన్​వాపి సర్వేలో సంచలన నిజాలు.. మసీదులో హిందూ దేవతల విగ్రహాలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.