- దిల్లీ: నారా లోకేష్ అధ్యక్షతన తెదేపా పార్లమెంటరీ పార్టీ సమావేశం
- పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ
- రాష్ట్రంలో చంద్రబాబు అరెస్టు, అనంతర పరిణామాలపై చర్చ
- అన్ని విషయాలనూ పార్లమెంటు దృష్టికి తీసుకెళ్లడంపై లోకేష్ చర్చ
టీడీపీ అధినేత అరెస్టుకు నిరసనగా.. ఆందోళనలు.. వరసగా ఎనిమిదో రోజు
Published : Sep 16, 2023, 8:53 AM IST
|Updated : Sep 16, 2023, 5:31 PM IST
17:30 September 16
దిల్లీ: నారా లోకేష్ అధ్యక్షతన తెదేపా పార్లమెంటరీ పార్టీ సమావేశం
17:30 September 16
మచిలీపట్నం: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా విద్యార్థుల ఆందోళన
- మచిలీపట్నం: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా విద్యార్థుల ఆందోళన
- మచిలీపట్నం రైలుపేట సెంటర్ నుంచి కోనేరు సెంటర్ వరకు భారీ ర్యాలీ
- మచిలీపట్నం: చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన విద్యార్థులు
- చంద్రబాబు.. మా భవిష్యత్తుకు బంగారుబాట వేశారు: విద్యార్థులు
- స్కిల్ పథకం ద్వారా పేద విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇచ్చారు: విద్యార్థులు
- మచిలీపట్నం: మాజీమంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో విద్యార్థుల ర్యాలీ
- చంద్రబాబును అరెస్టు చేసిన రోజే జగన్ పతనం ప్రారంభమైంది: కొల్లు రవీంద్ర
17:00 September 16
ఏ తప్పూ చేయకున్నా చంద్రబాబును జైలుకు పంపారు: నారా లోకేష్
- ఏ తప్పూ చేయకున్నా చంద్రబాబును జైలుకు పంపారు: నారా లోకేష్
- భారతీయులందరికీ వాస్తవాలు తెలియజెప్పేందుకే నేను దిల్లీ వచ్చాను: లోకేష్
- చంద్రబాబుకు సంఘీభావం తెలపాలని అందరినీ అభ్యర్థిస్తున్నా: లోకేష్
- అవినీతి నిరోధక చట్ట నిబంధనలను ఉల్లంఘించి అరెస్టు చేశారు: లోకేష్
- 17(ఏ) నిబంధన ప్రకారం అరెస్టుకు ముందస్తు అనుమతి తప్పనిసరి: లోకేష్
- 17(ఏ) నిబంధన పాటించనందున చంద్రబాబు అరెస్టు చెల్లదు: నారా లోకేష్
- స్కిల్ కేసు దర్యాప్తులో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు: లోకేష్
- సీమెన్స్.. 6 రాష్ట్రాల్లో ఇదే తరహా ఒప్పందాలు కుదుర్చుకుంది: లోకేష్
- చంద్రబాబుకు, కుటుంబసభ్యులకు డబ్బు చేరినట్లు ఆధారాలు లేవు: లోకేష్
- ఒప్పందం చేసింది.. నిధులు విడుదల చేసింది.. ప్రేమచంద్రారెడ్డి, అజేయ కల్లం: లోకేష్
- ఎఫ్‌ఐఆర్‌లో ప్రేమచంద్రారెడ్డి, అజేయ కల్లం పేర్లు ఎందుకు లేవు?: లోకేష్
16:48 September 16
మాకు వస్తున్న ప్రజాస్పందన చూసి ప్రతీకార రాజకీయాలు చేస్తున్నారు: లోకేష్
- జగన్ ప్రభుత్వ సలహాదారుగా ప్రస్తుతం అజేయ కల్లం ఉన్నారు: లోకేష్
- ఐఏఎస్‌ల బృందం గుజరాత్ వెళ్లి ప్రాజెక్టును అధ్యయనం చేసింది: లోకేష్
- అధికారుల సిఫారసు మేరకే ఏపీలో నిధుల విడుదల జరిగింది: నారా లోకేష్
- 151 సీట్లలో గెలిపించి మంచిపనులు చేసే అవకాశాన్ని ప్రజలు కల్పించారు: లోకేశ్
- ప్రభుత్వ భవనం కూల్చివేతతో జగన్ పరిపాలన మొదలైంది: లోకేష్
- అప్పట్నుంచి మా పార్టీ నేతలను జగన్ లక్ష్యంగా చేసుకున్నారు: లోకేష్
- మా పార్టీకి చెందిన వేలమంది నేతలు జైళ్లలో ఉన్నారు: నారా లోకేష్
- నాపై కూడా హత్యాయత్నం సహా 22 తప్పుడు కేసులు పెట్టారు: లోకేష్
- పీపీఏలు రద్దు చేశారు.. పరిశ్రమలను ఏపీ నుంచి తరివేశారు..: లోకేష్
- కియా పరిశ్రమ అధికారులను అవమానించారు: నారా లోకేష్
- మాకు వస్తున్న ప్రజాస్పందన చూసి ప్రతీకార రాజకీయాలు చేస్తున్నారు: లోకేష్
- తప్పుడు కేసులతో నా తండ్రిని అరెస్టు చేయడం కలచివేసింది: లోకేష్
- సమర్థంగా, వేగంగా పనిచేయడం తప్పు.. అన్నట్లు సీఐడీ అనడం సరికాదు: లోకేష్
- పవన్ కల్యాణ్ కూడా జగన్ ప్రభుత్వ బాధితుడే: నారా లోకేష్
16:26 September 16
హైదరాబాద్: వందల కార్లతో ఓఆర్‌ఆర్‌పై కొనసాగుతున్న ఐటీ ఉద్యోగుల ర్యాలీ
- వందల కార్లతో ఓఆర్‌ఆర్‌పై కొనసాగుతున్న ఐటీ ఉద్యోగుల ర్యాలీ
- హైదరాబాద్: శామీర్‌పేట ఓఆర్‌ఆర్ దాటిన ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీ
- కార్ల ర్యాలీలో పాల్గొన్న వందలమంది ఐటీ ఉద్యోగులు
- కుటుంబసభ్యులతో వాహన ర్యాలీలో పాల్గొన్న ఐటీ ఉద్యోగులు
- ఓఆర్‌ఆర్ కూడళ్ల వద్ద ర్యాలీలో చేరుతున్న మరికొన్ని కార్లు
- ఓఆర్‌ఆర్‌పై క్రమంగా పెరుగుతున్న ఐటీ ఉద్యోగుల కార్లు
- సైకో పోవాలి.. సైకిల్ రావాలి.. నినాదాలతో హోరెత్తుత్తున్న ఓఆర్‌ఆర్
16:02 September 16
గుంటూరు: 'నేను సైతం - బాబు కోసం' పేరుతో భారీ ర్యాలీ
- గుంటూరు: 'నేను సైతం - బాబు కోసం' పేరుతో భారీ ర్యాలీ
- చంద్రబాబుకు మద్దతుగా శుభం కల్యాణ మండపం నుంచి ర్యాలీ
- నల్లటి వస్త్రాలు ధరించి ప్రదర్శనలో పాల్గొన్న మహిళలు, వృద్ధులు
15:49 September 16
వైకాపాతో పోరాటం చేసే పార్టీలు మాతో కలిసి రావాలి: నారా లోకేష్
- వైకాపాతో పోరాటం చేసే పార్టీలు మాతో కలిసి రావాలి: నారా లోకేష్
- తెదేపా-జనసేనతో కలిసి వచ్చే ప్రతి పార్టీకి స్వాగతం: నారా లోకేష్
- అసెంబ్లీ, లోక్‌సభ సీట్లను పూర్తిగా మేమే గెలుచుకుంటాం: నారా లోకేష్
- తెదేపా ప్రచారంలో చంద్రబాబు అరెస్టు అనేది స్పీడ్ బ్రేకర్ మాత్రమే: లోకేష్
- జగన్ అవినీతి గురించి అందరికీ తెలుసు: నారా లోకేష్
- జగన్‌పై ఉన్న సీబీఐ, ఈడీ కేసుల విచారణ నత్తనడకన సాగుతున్నాయి: లోకేష్
15:33 September 16
విజయవాడ: గుంటుపల్లిలో ఏపీ కాకతీయ సేవా సమాఖ్య సమావేశం
- విజయవాడ: గుంటుపల్లిలో ఏపీ కాకతీయ సేవా సమాఖ్య సమావేశం
- చంద్రబాబు అరెస్టుపై ఖండన, ఇతర అంశాలపై చర్చించిన కార్యవర్గం
- సమావేశ వివరాలు వెల్లడించిన ఏపీ కాకతీయ సేవా సమాఖ్య ప్రతినిధులు
- చంద్రబాబు అరెస్టును పూర్తిగా ఖండిస్తున్నాం: బెజవాడ వెంకట్రావు
- హైదరాబాద్ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన చంద్రబాబుదే: బెజవాడ వెంకట్రావు
- లోటు బడ్జెట్ నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించిన వ్యక్తి చంద్రబాబు: వెంకట్రావు
- ఈ రాష్ట్రానికి చంద్రబాబు అవసరం ఉంది: బెజవాడ వెంకట్రావు
- చంద్రబాబును బయటకు వచ్చేవరకు పోరాటం చేస్తాం: బెజవాడ వెంకట్రావు
- ఏమైనా తప్పుంటే అధికారులను కూడా ప్రశ్నించండి: బెజవాడ వెంకట్రావు
15:20 September 16
మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరుకున్న జనసేన అధినేత పవన్
- మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరుకున్న జనసేన అధినేత పవన్
- మంగళగిరి: కాసేపట్లో జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం
- రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై సమావేశంలో చర్చ
- ఎన్నికల్లో తెదేపాతో పొత్తుపై పార్టీ శ్రేణులకు వివరించనున్న పవన్ కల్యాణ్
15:17 September 16
రాజమహేంద్రవరంలో సాయంత్రం 5.30 గం.కు కొవ్వొత్తుల ప్రదర్శన
- రాజమహేంద్రవరంలో సాయంత్రం 5.30 గం.కు కొవ్వొత్తుల ప్రదర్శన
- కొవ్వొత్తుల ప్రదర్శనలో పాల్గొననున్న నారా భువనేశ్వరి, బ్రాహ్మణి
- తిలక్ రోడ్డు సాయిబాబా గుడి నుంచి శ్యామలానగర్ రామాలయం వరకు ర్యాలీ
15:11 September 16
చంద్రబాబుకు అండగా నిలవాలనే కార్ల ర్యాలీకి పిలుపు: ఐటీ ఉద్యోగులు
- చంద్రబాబుకు అండగా నిలవాలనే కార్ల ర్యాలీకి పిలుపు: ఐటీ ఉద్యోగులు
- ఏపీ ప్రభుత్వ తీరును విమర్శించిన ఐటీ ఉద్యోగులు
- వ్యక్తిగత కార్లలో కుటుంబసభ్యులతో కలిసి వచ్చిన ఐటీ ఉద్యోగులు
- మా జీవితాలకు దారి చూపిన వ్యక్తిని అరెస్టు చేయడం సరికాదు: ఐటీ ఉద్యోగులు
- జనంలో ఉండాల్సిన నాయకుడిని జైలులో ఉంచడం సరికాదు: ఐటీ ఉద్యోగులు
- దార్శనిక నేతను అక్రమ కేసులతో వేధించడం సరికాదు: ఐటీ ఉద్యోగులు
- ఓఆర్‌ఆర్‌పై 200 కార్లతో ర్యాలీ కొనసాగిస్తున్న ఐటీ ఉద్యోగులు
- చంద్రబాబుకు మద్దతుగా ప్లకార్డులు ప్రదర్శించిన ఐటీ ఉద్యోగులు
14:50 September 16
హైదరాబాద్: చంద్రబాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీ
- హైదరాబాద్: చంద్రబాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీ
- హైదరాబాద్: నానక్‌రామ్‌గూడ టోల్‌గేట్ నుంచి ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీ
- హైదరాబాద్: టోల్‌గేట్ వద్ద కార్లను తనిఖీ చేసి పంపిస్తున్న పోలీసులు
- హైదరాబాద్: ఓఆర్‌ఆర్‌పైకి వచ్చే మార్గాల్లోనూ పోలీసుల బందోబస్తు
- చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేస్తూ ర్యాలీ
- హైదరాబాద్-ముంబయి మార్గంలో మూడో నంబర్ ఎగ్జిట్ వద్ద కొద్దిసేపు ర్యాలీకి అంతరాయం
- శాంతియుత ర్యాలీని ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులతో ఐటీ ఉద్యోగుల వాగ్వాదం
- సుమారు 10 వేల మందితో కార్ల ర్యాలీ చేయాలని ఐటీ ఉద్యోగుల నిర్ణయం
- ఇవాళ, రేపు కార్ల ర్యాలీ చేయాలని ఐటీ ఉద్యోగుల నిర్ణయం
14:28 September 16
దిల్లీ: మధ్యాహ్నం 3 గంటలకు తెదేపా పార్లమెంటరీ పార్టీ భేటీ
- దిల్లీ: మధ్యాహ్నం 3 గంటలకు తెదేపా పార్లమెంటరీ పార్టీ భేటీ
- దిల్లీ అశోకా రోడ్డులోని రామ్మోహన్‌నాయుడు నివాసంలో భేటీ
- పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్న నేతలు
- చంద్రబాబు అరెస్టు, రాష్ట్ర పరిస్థితులను పార్లమెంటు దృష్టికి తీసుకెళ్లేలా వ్యూహాలు
- ఎంపీలతో పాటు హాజరుకానున్న నారా లోకేష్, సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్‌రావు
14:26 September 16
విశాఖ ఆంధ్రా వర్సిటీలోని సీమెన్స్ నైపుణ్యాభివృద్ధి కేంద్రానికి తాళం
- విశాఖ: ఆంధ్రా వర్సిటీలోని సీమెన్స్ నైపుణ్యాభివృద్ధి కేంద్రానికి తాళం
- తాళం వేసి ఉండడంపై ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు తీవ్ర అవేదన
- గతంలో మాదిరిగానే శిక్షణను అందుబాటులోకి తేవాలని వెలగపూడి డిమాండ్
14:06 September 16
సున్నిపెంటలోని స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాన్ని పరిశీలించిన బుడ్డా రాజశేఖర్‌రెడ్డి
- శ్రీశైలం: సున్నిపెంటలోని స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాన్ని పరిశీలించిన బుడ్డా రాజశేఖర్‌రెడ్డి
- గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రం నిరుపయోగంగా మారింది: బుడ్డా రాజశేఖర్‌రెడ్డి
- తప్పుడు కేసులతో వైకాపా ప్రభుత్వం చంద్రబాబును వేధిస్తోంది: మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి
13:50 September 16
విశాఖలోని వైభవ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
- విశాఖ: వైభవ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఎమ్మెల్యే గంటా ప్రత్యేక పూజలు
- ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లు ఏకమవుతున్నారు: గంటా శ్రీనివాసరావు
- హైదరాబాద్, బెంగళూరులో ఐటీ ఉద్యోగులు ముందుకొస్తున్నారు: గంటా
- విదేశాల నుంచి కూడా చంద్రబాబుకు మద్దతు వస్తోంది: గంటా శ్రీనివాసరావు
- కక్షసాధింపుతోనే చంద్రబాబును జగన్ జైలకు పంపారు: గంటా శ్రీనివాసరావు
- విశాఖలో తెలుగుశక్తి ఆధ్వర్యంలో ఆత్మగౌరవ సభ నిర్వహణకు యోచన: గంటా
- పోలీసుల ఆంక్షల వల్ల ఎప్పుడన్నదీ ఖరారు కాలేదు: గంటా శ్రీనివాసరావు
13:45 September 16
బొమ్మూరు వద్ద తెదేపా ఆధ్వర్యంలో రిలే దీక్షలు
- రాజమహేంద్రవరం: బొమ్మూరు వద్ద తెదేపా ఆధ్వర్యంలో రిలే దీక్షలు
- దీక్షలో పాల్గొన్న తెదేపా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి
- అమెరికా నుంచి వచ్చి దీక్షలో పాల్గొన్న బుచ్చయ్య కుమార్తె మంజూషా
- దీక్షలో పాల్గొన్న కడియం, రాజమహేంద్రవరం గ్రామీణ మండలాల తెదేపా నేతలు
13:45 September 16
పెదకూరపాడులో తెదేపా రిలే నిరాహారదీక్షలు
- పల్నాడు జిల్లా: పెదకూరపాడులో తెదేపా రిలే నిరాహారదీక్షలు
- రాబోయేది చంద్రబాబు ప్రభుత్వమే: ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ
- వైకాపాలో ఉన్న ప్రతిఒక్కరికి లెక్క సరిచేస్తాం: పంచుమర్తి అనురాధ
- స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అవకతవకలు జరగలేదని ఆధారాలున్నాయి: పంచుమర్తి
- సీమెన్స్ సంస్థ ఎలాంటి అవకతవకలు జరగలేదని పత్రమిచ్చారు: పంచుమర్తి
- అవకతవకలు జరగలేదని సీఐడీకి డిజైన్ టెక్ మేనేజ్‌మెంట్ పత్రమిచ్చింది: పంచుమర్తి
13:29 September 16
హైదరాబాద్ నానక్‌రామ్‌గూడ వద్ద ఓఆర్‌ఆర్‌పై పోలీసుల మోహరింపు
- హైదరాబాద్: చంద్రబాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగుల కారు ర్యాలీ
- హైదరాబాద్: నానక్‌రామ్‌గూడ వద్ద ఓఆర్‌ఆర్‌పై పోలీసుల మోహరింపు

12:46 September 16
చంద్రబాబు అరెస్టుకు నిరసనగా పొన్నలూరులో పోస్ట్ కార్డు ఉద్యమం
- ప్రకాశం: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా పొన్నలూరులో పోస్ట్ కార్డు ఉద్యమం
- పోస్టు కార్డు ఉద్యమంలో పాల్గొన్న తెదేపా ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి
- రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో ఉన్న చంద్రబాబుకు లేఖలు రాసిన స్థానికులు
- మీకు మేమున్నాం అంటూ చంద్రబాబుకు భరోసా కల్పిస్తూ లేఖలు
12:45 September 16
రాజకీయాలను సీఎం జగన్ దిగజార్చారు: మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి
- వైఎస్సార్ జిల్లా: మైదుకూరులో మీడియాతో మాట్లాడిన డీఎల్ రవీంద్రారెడ్డి
- రాజకీయాలను సీఎం జగన్ దిగజార్చారు: మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి
- కక్షసాధింపుతోనే చంద్రబాబు అరెస్టు: మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి
- 28 పేజీల రిమాండ్ రిపోర్టులో ఎక్కడా తప్పు చేసినట్లు లేదు: డీఎల్ రవీంద్రారెడ్డి
- జగన్‌కు ఓటు వేసినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాల్సిన పరిస్థితి: డీఎల్
- లేని కేసులు సృష్టించి చంద్రబాబును అరెస్టు చేయడం దుర్మార్గం: డీఎల్
12:10 September 16
చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ కోదాడలో టీడీపీ, జనసేన ధర్నా
- సూర్యాపేట: చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ కోదాడలో తెదేపా, జనసేన ధర్నా
- తెదేపా, జనసేన నిరసనకు మద్దతుగా అఖిలపక్ష నేతల సంఘీభావం
- ఖమ్మం క్రాస్ రోడ్ నుంచి రంగా థియేటర్ వరకు నల్లబ్యాడ్జీలతో నిరసన
- సూర్యాపేట: ర్యాలీకి భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, స్థానికులు
- రాజ్యాంగాన్ని రక్షించాలని అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేత
12:10 September 16
కళ్లకు గంతలు కట్టుకొని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నిరసన
- తూ.గో.: అనపర్తిలో కళ్లకు గంతలు కట్టుకొని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నిరసన
- మోకాళ్లపై నిల్చొని నిరసన వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి
- చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ అనపర్తిలో తెదేపా శ్రేణుల రిలే నిరాహార దీక్షలు
11:38 September 16
రాష్ట్రవ్యాప్తంగా కాగడాల ర్యాలీకి టీడీపీ నిర్ణయం
- రాష్ట్రవ్యాప్తంగా సాయంత్రం కాగడాల ర్యాలీకి తెదేపా నిర్ణయం
- ఎన్టీఆర్ లేదా అంబేడ్కర్ విగ్రహాల నుంచి ర్యాలీ చేయనున్న తెదేపా నాయకులు
- ర్యాలీ అనంతరం నియోజకవర్గ ప్రధాన కూడళ్లలో తెదేపా నిరసన ప్రదర్శన
11:38 September 16
పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే అనిత
- అనకాపల్లి జిల్లా: ఉపమాక వెంకన్న ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే అనిత
- విశాఖలో పవిత్ర కలశాలతో తెదేపా మహిళలు, కార్యకర్తల ర్యాలీ
- చంద్రబాబు విడుదల కావాలంటూ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి ఆధ్వర్యంలో ర్యాలీ
11:37 September 16
హైదరాబాద్: చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ప్రగతినగర్‌లో అభిమానుల ర్యాలీ
- హైదరాబాద్: చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ప్రగతినగర్‌లో అభిమానుల ర్యాలీ
- హైదరాబాద్: మిథిలానగర్ నుంచి అంబీర్ చెరువు వరకు అభిమానుల భారీ ర్యాలీ
- హైదరాబాద్: ర్యాలీలో పాల్గొన్న నందమూరి చైతన్యకృష్ణ
- సైకో పోవాలి సైకిల్ రావాలి, జాబ్ రావాలంటే బాబు రావాలంటూ నినాదాలు
10:31 September 16
చంద్రబాబుకు మద్దతుగా మధ్యాహ్నం హైదరాబాద్లో ఐటీ ఉద్యోగుల కారు ర్యాలీ
- చంద్రబాబుకు మద్దతుగా మధ్యాహ్నం ఐటీ ఉద్యోగుల కారు ర్యాలీ
- హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలోని ఓఆర్ఆర్ జంక్షన్ నుంచి కారు ర్యాలీ
- మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు ర్యాలీకి నిర్ణయం
- విడతల వారీగా కారు ర్యాలీ నిర్వహించాలని ఐటీ ఉద్యోగుల నిర్ణయం
- హైదరాబాద్: ఐటీ ఉద్యోగుల ర్యాలీకి పోలీసుల నుంచి లభించని అనుమతి
10:30 September 16
చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ హైదరాబాద్లో అభిమానుల ర్యాలీ

- మిథిలానగర్ నుంచి అంబీర్ చెరువు వరకు అభిమానుల భారీ ర్యాలీ

మంగళగిరిలో తెదేపా నాయకుల రిలే నిరాహారదీక్ష
- మంగళగిరిలో తెదేపా నాయకుల రిలే నిరాహారదీక్ష
- నల్ల జెండాలతో దీక్ష ప్రారంభించిన నందం అబద్దయ్య, పోతినేని శ్రీనివాసరావు
- 'బాబుతో నేను' పేరుతో నాలుగో రోజు తెదేపా నాయకుల రిలే నిరాహార దీక్ష
- తాడేపల్లి తెదేపా అధ్యక్షుడు వల్లభనేని వెంకట్రావు ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్ష
09:22 September 16
తెదేపా అధినేత చంద్రబాబుకు మద్దతుగా బెంగళూరులో రెండో రోజు నిరసనలు
- తెదేపా అధినేత చంద్రబాబుకు మద్దతుగా బెంగళూరులో రెండో రోజు నిరసనలు
- తెలుగు సంఘాలతో పాటు బెంగళూరు నగర ప్రజాసంఘాల మద్దతు
- బెంగళూరు విధాన సౌధ సమీపంలోని ఫ్రీడమ్ పార్క్ వద్ద నిరసన ప్రదర్శన
- ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాగనున్న నిరసన
- తెలుగు సంఘాలకు మద్దతు ప్రకటించిన ఐటీ ఉద్యోగులు, నిపుణులు
08:44 September 16
చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ అమెరికాలో తెలుగు ప్రజల నిరసన
- చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ అమెరికాలో తెలుగు ప్రజల నిరసన
- చంద్రబాబుకు మద్దతుగా న్యూజెర్సీలో నిరసనలో పాల్గొన్న తెలుగు ప్రజలు
- తెదేపా - జనసేన జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించిన తెలుగు ప్రజలు
- చంద్రబాబు తీసుకొచ్చిన విద్యా ప్రమాణాల వల్లే విదేశాల్లో స్థిరపడ్డామన్న ప్రవాసాంధ్రులు
- చంద్రబాబు అరెస్టు అక్రమమంటూ అమెరికా వీధుల్లో హోరెత్తించిన తెలుగు ప్రజలు
- ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ పెద్దఎత్తున నినాదాలు
08:43 September 16
రాజమండ్రి జైలులో చంద్రబాబుకు ప్రత్యేక వైద్య బృందం ఏర్పాటు
- రాజమండ్రి జైలులో చంద్రబాబుకు ప్రత్యేక వైద్య బృందం ఏర్పాటు
- మెుత్తం 10 మందితో వైద్య బృందం ఏర్పాటు చేసిన వైద్యశాఖ
- ఐదుగురు వైద్యులు, ముగ్గురు సిబ్బంది, ఇద్దరు డ్రైవర్లతో బృందం ఏర్పాటు
- 2 యూనిట్ల 'O' పాజిటివ్ రక్తం నిత్యం అందుబాటులో ఉంచాలని ఆదేశం
- అత్యవసర మందులు నిత్యం అందుబాటులో ఉంచాలని వైద్యశాఖ ఆదేశం
08:40 September 16
చంద్రబాబు బయటకు రావాలని కోరుతూ ఆలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు
- రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న టీడీపీ నేతల రిలే దీక్షలు
- చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ తెదేపా శ్రేణుల రిలే దీక్షలు
- చంద్రబాబు బయటకు రావాలని కోరుతూ ఆలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు
- జగన్ కక్ష సాధింపు చర్యలపై తెదేపా, జనసేన, సీపీఐ నేతల మండిపాటు