Stalin health condition: కొవిడ్ సంబంధిత లక్షణాలతో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆస్పత్రిలో చేరారు. చెన్నైలోని కావేరి ఆస్పత్రి వైద్యులు ఆయన పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
స్టాలిన్ కరోనా బారినపడినట్లు మంగళవారం వెల్లడించారు. "ఈరోజు కాస్త అలసటగా అనిపించింది. పరీక్షలు చేయిస్తే.. కరోనా పాజిటివ్ అని తేలింది. నేను ఐసోలేషన్లోకి వెళ్లాను. ప్రజలందరూ మాస్కులు ధరించాలి. టీకాలు వేయించుకోవాలి. ఇతర జాగ్రత్తలన్నీ తీసుకోవాలి" అంటూ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు స్టాలిన్.
స్టాలిన్ త్వరగా కోలుకోవాలని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి సహా పలువురు రాజకీయ ప్రముఖులు ఆకాంక్షించారు.
ఆస్పత్రిలో చేరిన సీఎం స్టాలిన్.. ఆ సమస్యలతోనే! - stalin corona news
Stalin health condition: తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్.. చెన్నై కావేరి ఆస్పత్రిలో చేరారు. మంగళవారం ఆయన కరోనా బారిన పడ్డారు.