ETV Bharat / bharat

SCR Extends Festive Special Trains : పండగ స్పెషల్.. ఆ రైళ్లు పొడిగింపు..! - పండగ రద్దీ కోసం వేసిన ప్రత్యేక రైళ్లు పొడిగింపు

SCR Extends Festive Special Trains : ప్రయాణికులకు దక్షిణమధ్య రైల్వే శుభవార్త చెప్పింది. వరుస పండగలను దృష్టిలో పెట్టుకొని ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు పలు ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు పూర్తి వివరాలు వెల్లడిస్తూ.. ప్రయాణికులు ఆ రైళ్ల సేవలను వినియోగించుకోవాలని కోరింది.

SCR Extends Festive Special Train
SCR Extends Festive Special Trains
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 28, 2023, 1:29 PM IST

SCR Extends Festive Special Trains, Schedule and Dates Details : దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. వచ్చే దసరా, దీపావళి, ఛత్... అంటూ వరుస పండగలు వస్తుండడంతో.. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని పలు రైళ్లను పొడిగిస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. పొడిగించిన ఆయా రైళ్ల సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) విజ్ఞప్తి చేసింది. మరి, ఆ ప్రత్యేక రైళ్లు ఏంటి? ఎప్పటివరకు వాటిని పొడిగించారు? వంటి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Festive Special Trains Dates Extended : వరుస పండగల నేపథ్యంలో.. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పెంచిన ప్రత్యేక రైళ్ల(Special Trains) వివరాలు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్-రక్సౌల్ మధ్య ప్రతీ శనివారం (రైలు నంబర్ 07051) ఈ రైలు నడుస్తుంది. అక్టోబర్​ 7 నుంచి నవంబర్ 25 వరకు కొనసాగుతుంది.

రక్సౌల్-సికింద్రాబాద్ మధ్య ప్రతీ శుక్రవారం (ట్రైన్ నంబర్ 07052) ఈ రైలు నడుస్తుంది. అక్టోబర్ 10 నుంచి నవంబర్ 28 వరకు ప్రయాణిస్తుంది.

సికింద్రాబాద్ - దానాపూర్ (రైలు నంబర్ 07419) అక్టోబర్ 7 నుంచి నవంబర్ 25 వరకు నడుస్తుంది.

దానాపూర్ - సికింద్రాబాద్ (ట్రైన్ నంబర్ 07419) అక్టోబర్ 9 నుంచి నవంబర్ 27 వరకు అందుబాటులో ఉండనుంది.

సికింద్రాబాద్ - రక్సౌల్ (రైలు నంబర్ 07007) రైలు అక్టోబర్ 4 నుంచి నవంబర్ 29 వరకు కొనసాగుతుంది.

రక్సౌల్ - సికింద్రాబాద్ (ట్రైన్ నంబర్ 07008) అక్టోబర్ 6 నుంచి డిసెంబర్ 1 మధ్య పరుగులు తీస్తుంది.

Indian Railways serving Meals at Rs 20 : రైల్వే ప్రయాణికులకు.. రూ.20కే భోజనం..!

ఇంకా మరికొన్ని రైళ్లు..

కాచిగూడ-మధురై (రైలు నంబర్ 07191) సర్వీసు అక్టోబర్ 16 నుంచి నవంబర్ 11 మధ్య నడుస్తుంది.

మధురై - కాచిగూడ (ట్రైన్ నంబర్ 07192) అక్టోబర్ 18 నుంచి నవంబర్ 29 వరకు

కాచిగూడ - నాగర్‌కోయిల్ మధ్య నడిచే రైలు(07435) అక్టోబర్ 13 నుంచి నవంబర్ 24 వరకు ప్రయాణిస్తుంది.

నాగర్‌కోయిల్ - కాచిగూడ ( 07436) ట్రైన్​ అక్టోబర్ 15 నుంచి నవంబర్ 26 మధ్య పరుగులు తీయనుంది.

సికింద్రాబాద్ - రామనాథపురం (07695) మధ్య నడిచే ఈ సర్వీస్​ అక్టోబర్ 11 నుంచి నవంబర్ 29 వరకు

రామనాథపురం - సికింద్రాబాద్ (07696) అక్టోబర్ 13 నుంచి నవంబర్ 24 వరకు నడవనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.

Central Railway Recruitment 2023 : రైల్వేలో స్పోర్ట్స్ కోటా జాబ్స్.. మేనేజర్ ఉద్యోగాలు కూడా.. అప్లై చేశారా?

Modi Parliament Speech Today : 'రైల్వే ప్లాట్‌‌ఫామ్‌ నుంచి అత్యున్నత స్థానానికి'.. మాజీ ప్రధానుల సేవలను కొనియాడిన మోదీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.