ETV Bharat / bharat

తోడేలును చంపి.. రోడ్డుపై లాక్కెళ్లి.. - తోడేలుపై కిరాతకం

మూగజీవంపై కిరాతకంగా ప్రవర్తించారు (Animal cruelty in India) ఆ గ్రామస్థులు. ఓ వ్యక్తిని గాయపరిచిందని దానిని చంపేశారు. అంతటితో ఆగకుండా బైక్​పై కూర్చుని దానిని రోడ్డుపై లాక్కెళ్లారు. కర్ణాటకలోని (Karnataka news today) గదగ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

Villagers kill wolf
తోడేలును చంపి.. రోడ్డుపై లాక్కెళ్లి..
author img

By

Published : Oct 17, 2021, 4:47 PM IST

తోడేలును చంపి.. రోడ్డుపై లాక్కెళ్లి..

కర్ణాటకలో అమానవీయ ఘటన జరిగింది. (Karnataka news today) ఓ వ్యక్తిని గాయపరిచిందని తోడేలుపై కిరాతకంగా ప్రవర్తించారు ఆ గ్రామస్థులు. దానిని కర్రలతో కొట్టి చంపారు(Killing wolf). ఆ తర్వాత బైక్​పై కూర్చుని దానిని ఓ వ్యక్తి రోడ్డుపై లాక్కెళ్లాడు. ఈ ఘటన గదగ జిల్లాలోని శిరహట్టి మండలంలో జరిగింది. (Animal cruelty in India)

శనివారం సాయంత్రం శివరాజ్​ కుమార్​ అనే వ్యక్తిపై తోడేలు దాడి జరిపి గాయపరిచిందని పోలీసులు తెలిపారు. తోడేలును హింసించి, చంపిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు చెప్పారు. (Animal killing in India)

ఇదీ చదవండి:సిగరెట్టుకు డబ్బులు అడిగారని కొట్టి చంపేశారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.