ETV Bharat / bharat

కరోనా టీకా పురోగతి, పంపిణీపై మోదీ సమీక్ష - టీకా పంపిణీపై మోదీ సమీక్ష

దేశంలో కరోనా టీకా పురోగతి, ప్రభుత్వ అనుమతులు, పంపిణీ వంటి కీలక అంశాలపై ప్రధాని నరేంద్రమోదీ సమీక్ష నిర్వహించారు.

PM Modi
మోదీ
author img

By

Published : Nov 20, 2020, 10:31 PM IST

భారత్​లో కరోనా టీకా పంపిణీ వ్యూహాలపై ప్రధాని నరేంద్రమోదీ సమీక్ష నిర్వహించారు. కరోనా వ్యాక్సిన్​ పురోగతి, ప్రభుత్వ అనుమతులు, పంపిణీ వంటి కీలక అంశాలపై చర్చించారు. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీ ట్వీట్ చేశారు.

  • Reviewed various issues like prioritisation of population groups, reaching out to HCWs, cold-chain Infrastructure augmentation, adding vaccinators and tech platform for vaccine roll-out.

    — Narendra Modi (@narendramodi) November 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"జనాభా సమూహాల ఆధారంగా ప్రాధాన్యం క్రమం, ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్ చేరవేత, శీతల గిడ్డంగుల సదుపాయాలపై సమీక్ష నిర్వహించాం. కరోనా వ్యాక్సిన్​ అందుబాటులోకి తెచ్చేందుకు సాంకేతిక ప్లాట్​ఫాం ఏర్పాటుపై చర్చించాం."

- నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

ఇదీ చూడండి: 'మూణ్నాలుగు నెలల్లో కరోనా టీకా సిద్ధం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.