ETV Bharat / bharat

NABARD Jobs 2023 : నాబార్డ్​లో అసిస్టెంట్​ మేనేజర్ పోస్టులు.. దరఖాస్తు చేసుకోండిలా! - manager jobs in nabard 2023

NABARD Jobs 2023 In Telugu : నాబార్డ్​లో 150 అసిస్టెంబ్​ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ విడుదల అయ్యింది. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్​ 23లోగా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు తదితర పూర్తి వివరాలు మీ కోసం..

NABARD Assistant Manager Recruitment 2023
NABARD Jobs 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 3, 2023, 10:28 AM IST

NABARD Jobs 2023 : ఉన్నత విద్యను అభ్యసించి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు శుభవార్త. ముంబయిలోని నేషనల్​ బ్యాంక్​ ఫర్​ అగ్రికల్చర్​ అండ్ రూరల్ డెవలప్​మెంట్​ (NABARD) 150 అసిస్టెంట్ మేనేజర్​ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు నాబార్డ్​ అధికారిక వెబ్​సైట్​ https://www.nabard.org/ ​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

పోస్టుల వివరాలు
NABARD Assistant Manager Jobs : అసిస్టెంట్​ మేనేజర్​ గ్రేడ్​ - A (రూరల్​ డెవలప్​మెంట్​ బ్యాంకింగ్ సర్వీస్) - 150 పోస్టులు

  • యూఆర్​ - 61 పోస్టులు
  • ఎస్సీ - 22 పోస్టులు
  • ఎస్టీ - 12 పోస్టులు
  • ఓబీసీ - 41 పోస్టులు
  • ఈడబ్ల్యూఎస్​ - 14 పోస్టులు

విభాగాలు
NABARD Departments : జనరల్​, కంప్యూటర్​/ ఇన్ఫర్మేషన్​ టెక్నాలజీ, ఫైనాన్స్​, కంపెనీ సెక్రటరీ, సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్​ ఇంజినీరింగ్, జియో ఇన్ఫర్మేటిక్స్​, ఫారెస్ట్రీ, ఫుడ్​ ప్రాసెసింగ్, స్టాటిస్టిక్స్, మాస్ కమ్యునికేషన్​/ మీడియా స్పెషలిస్ట్​ ( NABARD Assistant Manager Recruitment 2023)

విద్యార్హతలు
NABARD Assistant Manager Qualifications : ఆయా పోస్టులను అనుసరించి అభ్యర్థులు 60 శాతం మార్కులతో డిగ్రీ, బీఈ, బీటెక్​, ఎంబీఏ, ఐసీఏఐ, సీఎఫ్​ఏ, ఏసీఎంఏ, ఎఫ్​సీఎంఏ, ఐసీడబ్ల్యూఏ .. కోర్సుల్లో క్వాలిఫై అయ్యుండాలి.

వయోపరిమితి
NABARD Assistant Manager Age Limit : అభ్యర్థుల వయస్సు 2023 సెప్టెంబర్​ 1 నాటికి 21 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి.

దరఖాస్తు రుసుము
NABARD Assistant Manager Fee : జనరల్​, ఓబీసీ అభ్యర్థులు ఆన్​లైన్​లో అప్లికేషన్ ఫీజుగా రూ.800 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.150 దరఖాస్తు రుసుముగా చెల్లిస్తే సరిపోతుంది.

జీతభత్యాలు
NABARD Assistant Manager Salary : అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.44,500 నుంచి రూ.89,150 వరకు జీతం ఉంటుంది.

ఎంపిక విధానం
NABARD Assistant Manager Selection Process : అభ్యర్థులకు మొదటిగా ఆన్​లైన్​లో ప్రిలిమినరీ పరీక్ష పెడతారు. ఇందులో ఉత్తీర్ణులైనవారికి మెయిన్​ ఎగ్జామినేషన్​ నిర్వహిస్తారు. దీనిలో క్వాలిఫై అయినవారికి ఇంటర్వ్యూ ఉంటుంది. ఇందులోనూ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్​, మెడికల్ ఎగ్జామినేషన్ చేసి... ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు.

నోట్​ : ప్రిలిమినరీ, మెయిన్​ ఎగ్జామ్​లో నెగిటివ్ మార్కింగ్ ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కు తగ్గిస్తారు. అలాగే కాలింగ్ రేషియో మెయిన్​ ఎగ్జామినేషన్​కు 1:25 నిష్పత్తిలో, ఇంటర్వ్యూకు 1:3 నిష్పత్తిలో ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు
NABARD Assistant Manager Important Dates :

  • ఆన్​లైన్​ దరఖాస్తు ప్రారంభ తేదీ : 2023 సెప్టెంబర్​ 2
  • ఆన్​లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2023 సెప్టెంబర్​ 23
  • ప్రిలిమినరీ పరీక్ష తేదీ : 2023 అక్టోబర్​ 16

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.