ETV Bharat / bharat

Mayawati Mother: బీఎస్​పీ అధినేత్రి మాయావతికి మాతృవియోగం - మాయావతి తల్లి

బహుజన్​ సమాజ్​ పార్టీ (బీఎస్​పీ) అధినేత్రి, ఉత్తర్​ ప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి మాయావతి తల్లి (Mayawati's mother news) రామ్​రతి (92) కన్నుమూశారు. గుండెపోటుతో దిల్లీలోని ఆస్పత్రిలో మరణించినట్లు (Mayawati Mother) పార్టీ వర్గాలు తెలిపాయి.

Mayawati's mother news
మాయావతి తల్లి మృతి
author img

By

Published : Nov 14, 2021, 8:37 AM IST

Updated : Nov 14, 2021, 10:01 AM IST

బహుజన్ సమాజ్​ పార్టీ అధ్యక్షురాలు మాయావతి తల్లి (Mayawati's mother news) రామ్​రతి (92) తుది శ్వాస విడిచారు. గుండెపోటుతో దిల్లీలోని ఓ ఆస్పత్రిలో శనివారం.. ఆమె మృతి చెందారు. విషయం తెలియగానే దిల్లీకి బయలుదేరారు మాయావతి. అంత్యక్రియలు ఆదివారం జరగనున్నాయని బీఎస్​పీ వర్గాలు తెలిపాయి.

Mayawati's mother
మాయావతి తల్లి

రామ్​రతి మృతిపై (Mayawati Mother) ఉత్తర్​ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. సమాజ్​వాదీ పార్టీ అధినేత అఖిలేశ్​ యాదవ్​ కూడా సంతాపం తెలిపారు. బీఎస్​పీ నాయకులు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్ర దేవ్​ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాయావతి తండ్రి ప్రభూ దయాల్ ​(95) గత ఏడాదే మృతి చెందారు.

ఇదీ చదవండి:గోమూత్రం, పేడతో ఆర్థిక వ్యవస్థ బలోపేతం: సీఎం

Last Updated : Nov 14, 2021, 10:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.