ETV Bharat / bharat

Prince Paswan: ఎల్​జేపీ ఎంపీ పాసవాన్​పై రేప్​ కేసు - ljp mp latest news

ఎల్​జేపీ ఎంపీ ప్రిన్స్ పాసవాన్​పై (MP Prince Paswan) అత్యాచారం​ కేసు నమోదు చేశారు దిల్లీ పోలీసులు. కోర్టు ఆదేశాల మేరకు కేసు బుక్​ చేసినట్లు వెల్లడించారు.

LJP MP Prince Paswan booked for rape
ఎల్​జేపీ ఎంపీ ప్రిన్స్​ పాసవాన్​పై రేప్​ కేసు
author img

By

Published : Sep 14, 2021, 11:26 AM IST

Updated : Sep 14, 2021, 11:35 AM IST

లోక్​జన్​శక్తి పార్టీ ఎంపీ ప్రిన్స్ పాసవాన్​పై(MP Prince Paswan) రేప్​ కేసు నమోదైంది. కోర్టు ఆదేశాల మేరకే ఆయనపై కేసు బుక్​ చేసినట్లు దిల్లీ​ పోలీసులు మంగళవారం తెలిపారు.

'గురువారం అందిన కోర్టు ఆదేశాల మేరకు వివిధ సెక్షన్ల కింద ప్రిన్స్​ పాసవాన్​పై కాన్నాట్​ ప్లేస్​ పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదు చేశాం' అని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

ప్రిన్స్ పాసవాన్(LJP MP Prince Paswan) బిహార్​లోని సమస్తీపుర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి: తగ్గుతున్న కరోనా వ్యాప్తి- దేశంలో కొత్తగా 25 వేల కేసులు

Last Updated : Sep 14, 2021, 11:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.