Leopard Attacked on a Woman: చిత్తూరు జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. వెదురుకుప్పం మండలం ఎర్రగుంటపల్లె సమీపంలో క్వారీ వద్ద ఓ మహిళపై చిరుత దాడి చేసింది. బాధితురాలు కేకలు వేయటంతో.. అటవీ ప్రాంతంలోకి చిరుత పారిపోయింది. ఈ ఘటనలో గాయపడిన మహిళను తిరుపతి ఆస్పత్రికి స్థానికులు తరలిచారు.
Leopard Attacked on a Woman: మహిళపై చిరుత దాడి.. ఆస్పత్రిలో బాధితురాలు - చిత్తూరు జిల్లా లేటెస్ట్ న్యూస్
Leopard_Attacked_on_a_Woman
Published : Oct 8, 2023, 2:33 PM IST
|Updated : Oct 8, 2023, 3:39 PM IST
14:29 October 08
వెదురుకుప్పం మం. ఎర్రగుంటపల్లె సమీపంలో చిరుత సంచారం..
14:29 October 08
వెదురుకుప్పం మం. ఎర్రగుంటపల్లె సమీపంలో చిరుత సంచారం..
Leopard Attacked on a Woman: చిత్తూరు జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. వెదురుకుప్పం మండలం ఎర్రగుంటపల్లె సమీపంలో క్వారీ వద్ద ఓ మహిళపై చిరుత దాడి చేసింది. బాధితురాలు కేకలు వేయటంతో.. అటవీ ప్రాంతంలోకి చిరుత పారిపోయింది. ఈ ఘటనలో గాయపడిన మహిళను తిరుపతి ఆస్పత్రికి స్థానికులు తరలిచారు.
Last Updated : Oct 8, 2023, 3:39 PM IST