ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్​- ఇద్దరు ఉగ్రవాదులు హతం - జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్

Jammu Kashmir Encounter: జమ్ముకశ్మీర్​ కుల్గాం జిల్లాలో జరిగిన ఎన్​కౌంటర్​లో ఇద్దరు ముష్కరులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి.

jammu kashmir encounter
జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్
author img

By

Published : Dec 16, 2021, 2:34 AM IST

Updated : Dec 16, 2021, 4:02 AM IST

Jammu Kashmir Encounter: జమ్ముకశ్మీర్​లో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య బుధవారం రాత్రి ఎదురుకాల్పులు జరిగాయి. కుల్గాం జిల్లా​ రేద్వానీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు గుర్తు తెలియని ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ మేరకు కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు.

ముష్కరులకు, పోలీసులుకు మధ్య కాల్పులు కొనసాగుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: కశ్మీర్​లో మోస్ట్​ వాంటెడ్ టెర్రరిస్ట్ హతం

Last Updated : Dec 16, 2021, 4:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.