ETV Bharat / bharat

కశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. ముగ్గురు ఉగ్రవాదులు హతం - ముష్కరుల ఏరివేత

kashmir encounter
కశ్మీర్​ ఎన్​కౌంటర్​, కశ్మీర్​, ఉగ్రవాదులు
author img

By

Published : Aug 21, 2021, 8:39 AM IST

Updated : Aug 21, 2021, 9:22 AM IST

08:35 August 21

కశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. అవంతిపొరాలోని త్రాల్​లో ముగ్గురు ముష్కరుల్ని మట్టుబెట్టాయి భద్రతా బలగాలు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

వీరంతా నిషేధిత ఉగ్ర సంస్థ జైషే మహ్మద్​కు చెందిన వారని జమ్ముకశ్మీర్​ పోలీసులు తెలిపారు. 

ఇటీవలి కాలంలో.. కశ్మీర్​లో మళ్లీ ఉగ్రవాదుల కదలికలు కనిపిస్తున్నాయి. అప్రమత్తంగా ఉన్న భారత సైన్యం.. ముష్కరుల ఏరివేత చేపడుతోంది. ఈ క్రమంలోనే పుల్వామా జిల్లా పాంపొర్​లో ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చింది.  

ఇదీ చూడండి:Vaccination in India: 'అందరికీ టీకా'తోనే.. థర్డ్​ వేవ్​కు అడ్డుకట్ట!

Last Updated : Aug 21, 2021, 9:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.