ETV Bharat / bharat

సరిహద్దులో  'ఐ లవ్ పాకిస్థాన్' బెలూన్ల కలకలం - సరిహద్దు గ్రామాల్లో పాక్ జాతీయపతాకం

పంజాబ్‌ రూప్‌నగర్ జిల్లా సనోడా గ్రామంలో 'ఐ లవ్ పాకిస్థాన్​' అని రాసి ఉన్న బెలూన్లు, పాక్ జాతీయ పతాకం కలకలం సృష్టించాయి. సరిహద్దు గ్రామంలో ఇవి కనిపించగానే స్థానిక గ్రామ ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

I love Pakistan balloons
I love Pakistan balloons
author img

By

Published : Aug 15, 2021, 5:29 PM IST

Updated : Aug 15, 2021, 7:50 PM IST

సరిహద్దుల్లో 'ఐ లవ్ పాకిస్థాన్' బెలూన్ల కలకలం

పాకిస్థాన్ నుంచి పంజాబ్​లోకి బెలూన్లు వచ్చిపడుతున్నాయి. వీటిన చూసిన అక్కడి సరిహద్దు గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. 'ఐ లవ్ పాకిస్థాన్​' అని రాసి ఉన్న బెలూన్లతో పాటు.. పాక్ జాతీయ జెండాలు ప్రజలకు కంటిమీదు కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ బెలూన్లను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న వారు బెలూన్లను స్వాధీనం చేసుకున్నారు.

I love Pakistan balloons
ఐ లవ్ పాకిస్థాన్' బెలూన్లను పరిశీలిస్తున్న పోలీసులు
I love Pakistan balloons
పంజాబ్​లో ఐ లవ్ పాకిస్థాన్' బెలూన్లు

స్థానిక పొలాల్లో ఆదివారం ఉదయం కనిపించిన పాక్ బెలూన్లు, జెండాలు ఎక్కడినుంచి వచ్చాయనేదానిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

I love Pakistan balloons
ఐ లవ్ పాకిస్థాన్' బెలూన్లు, జాతీయ జెండాను పరిశీలిస్తున్న పోలీసులు
I love Pakistan balloons
ఐ లవ్ పాకిస్థాన్' బెలూన్లను పరిశీలిస్తున్న గ్రామస్థులు
I love Pakistan balloons
భారత సరిహద్దుల్లో ఐ లవ్ పాకిస్థాన్' బెలూన్లు

ఇది ఎవరో కావాలనే చేసిన దుశ్చర్య కావొచ్చని రూపనగర్ సీనియర్ ​ఎస్​పీ డాక్టర్ అఖిల్ చౌదరి అన్నారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated : Aug 15, 2021, 7:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.