ETV Bharat / bharat

డ్రోన్ దాడులకు చెక్​ పెట్టేలా సైన్యం కీలక నిర్ణయం

author img

By

Published : Jul 6, 2021, 11:05 AM IST

డ్రోన్‌ దాడులను తిప్పికొట్టేందుకు భారత వైమానిక దళం సిద్ధమైంది. 10 మానవరహిత ఎయిర్‌క్రాఫ్ట్‌ వ్యవస్థలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది.

anti-drone systems
యాంటీ డ్రోన్​ వ్యవస్థలు

సరిహద్దుల్లో డ్రోన్‌ దాడులు కలకలం సృష్టిస్తున్న తరుణంలో వాటి కట్టడికి భారత వైమానిక దళం సమాయత్తమవుతోంది. డ్రోన్‌ దాడులను తిప్పికొట్టేందుకు 10 మానవరహిత ఎయిర్‌క్రాఫ్ట్‌ వ్యవస్థలను సేకరించే ప్రక్రియ ప్రారంభించింది.

ఈ యాంటీ-డ్రోన్‌ వ్యవస్థలో లేజర్‌ ఆధారిత ఆయుధ వ్యవస్థ ఉండాలని, దానిని దేశీయంగానే తయారుచేయాలని నిర్ణయించింది. ఈ వ్యవస్థలను వివిధ స్థావరాల్లో మోహరించాలని వైమానిక దళం తీర్మానించింది.

ఇదీ చూడండి: DRDO CHAIRMAN: కౌంటర్​ డ్రోన్ టెక్నాలజీతో డ్రోన్లు నాశనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.