ETV Bharat / bharat

గణపతికి కానుకగా 10 కిలోల బంగారు కిరీటం - pune ganesh 10 kg gold crown news

పుణెలోని ప్రసిద్ధ దగ్దుశేత్​ హాల్వాయ్ దేవాలయంలోని గణపతికి ఓ భక్తుడు ఏకంగా 10కేజీల బంగారు కిరీటాన్ని కానుకగా సమర్పించాడు. ఈ కిరీటం విలువ దాదాపు రూ. 6 కోట్లు ఉంటుందని ఆలయ సిబ్బంది తెలిపారు.

ganesh
గణేశ్
author img

By

Published : Sep 13, 2021, 3:23 PM IST

Updated : Sep 13, 2021, 4:55 PM IST

గణపతి

మహారాష్ట్ర, పుణెలోని ప్రసిద్ధ దగ్దుశేత్​ హాల్వాయ్​ గణపతి స్వామికి ఓ భక్తుడు భారీ కానుకను సమర్పించాడు. 10 కేజీల బంగారు కిరీటాన్ని ఆలయ సన్నిధిలో సమర్పించాడు. ఆ కిరీటంపై విలువైన రాళ్లను కూడా పొదిగించి తయారు చేయించాడు.

ganesh
భక్తుడు సమర్పించిన కిరీటం ఇదే..
ganesh
గణపతికి అలంకరించిన కిరీటం

ఈ కిరీటం విలువ దాదాపు రూ. 6కోట్లు ఉంటుందని ఆలయ సిబ్బంది పేర్కొన్నారు. భక్తుడు సమర్పించిన ఈ కిరీటాన్ని గణేశ్​ ఉత్సవ్ మొదటి రోజున అలంకరించినట్లు తెలిపారు.

ganesh
10కిలోల బంగారు కిరీటం
ganesh
పుణెలోని ప్రసిద్ధ దగ్దుశేత్​ హాల్వాయ్ దేవాలయం

అయితే.. ఆ భక్తుడు ఎవరన్నది మాత్రం గోప్యంగా ఉంచారు ఆలయ సిబ్బంది.

కరోనా కారణంగా రెండేళ్లు మూతబడ్డ ఆలయం.. ఇటీవల తెరుచుకుంది.

ఇదీ చదవండి: కళాఖండాల కోసం ఖండాతరాల వేట!

Last Updated : Sep 13, 2021, 4:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.