పెళ్లి వేడుకలో జరిగే సరదా సన్నివేశాలు జీవితాంతం తీపిజ్ఞాపకాలుగా గుర్తుండిపోతాయి. ఇలానే తన వివాహ వేడుక మరింత మధురంగా ఉండాలని భావించిందో ఏమో.. ఓ వధువు దండ వేయించుకునే సమయంలో వరుడిని ఆటపట్టిస్తూ సందడి చేసింది. ఈ సరదా సన్నివేశం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
-
यूं तो यह जयमाल का दृश्य है, पर दुल्हन की हरकत देखकर लगता है कि वो कबड्डी खेलने के इरादे से आई थी।
— Manish Mishra (@mmanishmishra) July 23, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
दूल्हे के दोस्तों का धन्यवाद जिन्होंने जयमाल सम्पन्न करवाने में मदद की। @navalkant @sengarlive @candidbhanot @PANKAJPARASHAR_ @nadeemNBT pic.twitter.com/cDzH0o8rQx
">यूं तो यह जयमाल का दृश्य है, पर दुल्हन की हरकत देखकर लगता है कि वो कबड्डी खेलने के इरादे से आई थी।
— Manish Mishra (@mmanishmishra) July 23, 2021
दूल्हे के दोस्तों का धन्यवाद जिन्होंने जयमाल सम्पन्न करवाने में मदद की। @navalkant @sengarlive @candidbhanot @PANKAJPARASHAR_ @nadeemNBT pic.twitter.com/cDzH0o8rQxयूं तो यह जयमाल का दृश्य है, पर दुल्हन की हरकत देखकर लगता है कि वो कबड्डी खेलने के इरादे से आई थी।
— Manish Mishra (@mmanishmishra) July 23, 2021
दूल्हे के दोस्तों का धन्यवाद जिन्होंने जयमाल सम्पन्न करवाने में मदद की। @navalkant @sengarlive @candidbhanot @PANKAJPARASHAR_ @nadeemNBT pic.twitter.com/cDzH0o8rQx
ఇదీ సందర్భం..
ఓ వివాహ వేడుకలో వధూవరులు దండలు మార్చుకునే సందర్భం నవ్వులు పూయించింది. వరుడికి దండ వేసిన వధువు.. తనకు మాల వేసేందుకు సిద్ధమైన వరుడికి దొరక్కుండా తప్పించుకుంటూ నవ్వులు పూయించింది. భిన్నంగా సాగిన ఈ తంతు ఆద్యంతం ఆకట్టుకుంది.
![Bride runs around the stage during marriage ceremony](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12597054_bride-1.jpg)
![Bride runs around the stage during marriage ceremony](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12597054_bride-3.jpg)
![Bride runs around the stage during marriage ceremony](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12597054_bride-5.jpg)
మనీష్ మిశ్రా అనే వ్యక్తి ట్విట్టర్లో షేర్ చేసిన ఈ వీడియోలో వధువు చమత్కారానికి తోడు.. వరుడి సరదా స్పందన నెటిజన్లను ఆకట్టుకుంటోంది. చివరకు స్నేహితుల సహాయంతో వరమాల వేయడం వీడియోలో గమనించవచ్చు.
![Bride runs around the stage during marriage ceremony](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12597054_bride-7.jpg)
వధువు చేష్టలను చూసిన నెటిజన్లు.. కబడ్డీ ఆడాలని ముందే ఫిక్స్ అయినట్లుంది కదా! అని వ్యాఖ్యానించారు. 'భాగ్ మిల్కా భాగ్' అంటూ మరొకరు చమత్కరించారు.
ఇవీ చదవండి: