ETV Bharat / bharat

బోట్​ ఆపరేటర్ల మధ్య గొడవ.. సరస్సులో చిక్కుకున్న ప్రయాణికులు - సత్పాద న్యూస్​

Boats Stuck In Mid Chilika: పడవ నడిపే రెండు వర్గాల మధ్య వివాదం ప్రయాణికులకు గండంగా మారింది. పడవలను ఒడ్డుకు అనుమతించకపోవడం వల్ల వందల మంది ప్రయాణికులు సరస్సులోనే చిక్కుకుపోయారు. ఈ ఘటన ఒడిశాలోని సత్పాద వద్ద జరిగింది.

d
tourist stuck in lake
author img

By

Published : Apr 17, 2022, 9:58 AM IST

Updated : Apr 17, 2022, 11:14 AM IST

బోట్​ ఆపరేటర్ల మధ్య గొడవతో చిక్కుకున్న ప్రయాణికులు

Boats Stuck In Mid Chilika: ఒడిశాలోని సత్పాద వద్ద అనేక మంది ప్రయాణికులు చిల్కా సరస్సులో చిక్కుకుపోయారు. పడవ నడిపే రెండు వర్గాల మధ్య వివాదంతో 30కి పైగా పడవలు సరస్సులోనే స్తంభించిపోయాయి. చాలా గంటల నిరీక్షణ అనంతరం వివాదం సద్దుమణగడం వల్ల ప్రయాణికులు సురక్షితంగా బయటికి వచ్చారు. మెరైన్​ లాగూన్​లోని ఓ దీవిలో పానా యాత్రకు వెళ్లారు పర్యటకులు. అనంతరం జంహికుడ నుంచి సత్పాదకు తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే, అంతకుముందు సత్పాద నుంచి వెళ్లిన ప్రయాణికులను జంహికుడ వద్ద దిగడానికి పడవల యజమానులు అనుమతించలేదు. దీనిపై కోపంతో సత్పాద పడవల నిర్వాహకులు అక్కడి బోట్లను నిరాకరించారు.

ఇదీ చదవండి: నడిరోడ్డుపై మహిళ వీరంగం.. స్కూటీని ఢీకొట్టాడని​ యువకుడిపై దాడి

Last Updated : Apr 17, 2022, 11:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.