ETV Bharat / bharat

సివిల్​ సర్వీసెస్​ ప్రాథమిక పరీక్ష వాయిదా - యూనియన్​ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​

దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ మరోసారి పొడిగించిన నేపథ్యంలో యూనియన్​ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ కీలక నిర్ణయం తీసుకుంది. మే 31న జరగాల్సిన సివిల్​ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్ష 2020ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

UPSC defers civil services preliminary exam scheduled on May 31
సివిల్​ సర్వీసెస్​ ప్రిలిమినరీ పరీక్ష వాయిదా
author img

By

Published : May 4, 2020, 4:53 PM IST

మే 31న జరగాల్సిన సివిల్​ సర్వీసెస్​ ప్రాథమిక పరీక్ష వాయిదా వేసినట్లు యూనియన్​ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్ ప్రకటించింది. లాక్​డౌన్​ పొడిగించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

"లాక్​డౌన్​ను పొడిగించిన నేపథ్యంలో పరీక్షలు, ముఖాముఖిలు నిర్వహించటం సాధ్యం కాదని కమిషన్​ నిర్ణయించింది. అందువల్ల మే 31న జరగాల్సిన సివిల్​ సర్వీసెస్​ ప్రాథమిక పరీక్ష-2020ని వాయిదా వేయాల్సి వచ్చింది. కొత్త తేదీలను 30 రోజుల ముందు అభ్యర్థులకు తెలియజేస్తాము."

-యూపీఎస్​సీ ప్రకటన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.