ETV Bharat / bharat

ఉన్నావ్​ అత్యాచార బాధితురాలి బంధువు కిడ్నాప్​! - Unnao incident updates

యూపీ ఉన్నావ్​ అత్యాచార బాధితురాలి బంధువు అపహరణకు గురయ్యారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు అత్యాచారానికి పాల్పడ్డ నిందితుల కుటుంబంపై అనుమానం వ్యక్తం చేస్తూ.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Unnao rape victim's nephew missing, kin say accused's family kidnapped kid
ఉన్నావ్​ అత్యాచార బాధితురాలి బంధువు కిడ్నాప్​!
author img

By

Published : Oct 3, 2020, 6:58 PM IST

యూపీలో సంచలనం సృష్టించిన ఉన్నావ్​ అత్యాచార బాధితురాలి మేనల్లుడు(8) రెండురోజలుగా కనిపించడం లేదని.. కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు స్థానిక పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. అత్యాచారానికి పాల్పడ్డ నిందితుల కుటుంబీకులే అపహరించారని వారు ఆరోపించారు.

ఈ నేపథ్యంలో ఉన్నావ్​ ఎస్పీ, ఏఎస్పీలు బాధితుల గ్రామానికి చేరుకుని.. ఆ కుటుంబసభ్యుల నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ఫిర్యాదులో ఐదుగురి(ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు)పై అనుమానం వ్యక్తం చేయగా.. వారిపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు. తప్పిపోయిన బాలుడిని వెతికేందుకు దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు పోలీసులు.

ఇదీ చదవండి: 'మహిళలపై అత్యాచారాలు.. జాతికే అవమానం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.