ETV Bharat / bharat

జింకను చుట్టేసిన కొండచిలువ.. తర్వాత ఏమైంది? - python captures deer

నాగరహోళ అటవీ కేంద్రంలో ఓ కొండ చిలువ బారి నుంచి జింకను రక్షించారు అధికారులు. రోడ్డుపై వెళుతున్న జింకను చుట్టుముట్టి తినేందుకు ప్రయత్నించిన కొండచిలువను చెదరగొట్టి.. దాని ప్రాణాలను కాపాడారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్​గా మారింది.

Python
జింకను చుట్టేసిన కొండచిలువ
author img

By

Published : Jun 1, 2020, 8:12 PM IST

కర్ణాటక నాగరహోళ జాతీయ ఉద్యానం, పులుల సంరక్షణ కేంద్రంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. అటవీ ప్రాంతంలోని రహదారిపై వెళుతున్న జింకను తినేందుకు ఓ కొండచిలువ ప్రయత్నించింది. ఆ జింకను పూర్తిగా చుట్టుకుంది.

జింకను చుట్టేసిన కొండచిలువ

కొండచిలువ బారి నుంచి ప్రాణాలు రక్షించుకునేందుకు జింక కష్టపడుతుండగా అటవీ అధికారులు గుర్తించారు. దాని పట్టునుంచి విడిపించేందుకు ప్రయత్నించి విజయవంతమయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ఇదీ చూడండి: ఆ ఒక్క విద్యార్థిని పరీక్షల కోసం ప్రత్యేక బోటు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.