రెండు రోజుల గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. శనివారం సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఐక్యతా విగ్రహాన్ని సందర్శించారు. పటేల్ విగ్రహానికి నివాళులర్పించిన మోదీ.. దేశ సేవకు మహా నేత చేసిన కృషిని స్మరించుకున్నారు.
అనంతరం పటేల్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన 'రాష్ట్రీయ ఏక్తా దివస్' పరేడ్‌ను వీక్షించారు ప్రధాని. ఈ వేడుకలో మోదీ ధరించిన టోపీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఇందిరా గాంధీకి నివాళి..
భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 36వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు మోదీ. ఈ మేరకు ట్వీట్ చేశారు.
-
Tributes to our former PM Smt. Indira Gandhi Ji on her death anniversary.
— Narendra Modi (@narendramodi) October 31, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Tributes to our former PM Smt. Indira Gandhi Ji on her death anniversary.
— Narendra Modi (@narendramodi) October 31, 2020Tributes to our former PM Smt. Indira Gandhi Ji on her death anniversary.
— Narendra Modi (@narendramodi) October 31, 2020
ఇదీ చూడండి:- 'జంగిల్ సఫారీ'లో ప్రధాని మోదీ విహారం