ETV Bharat / bharat

మరిన్ని ప్రత్యేక రైళ్లను నడిపేందుకు కేంద్రం కసరత్తు! - ప్రత్యేక రైళ్ల న్యూస్​

ప్రయాణికుల రద్దీ అధికంగా ఉన్న ప్రాంతాల్లో మరిన్ని ప్రత్యేక రైళ్లు నడిపేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది రైల్వే శాఖ. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపింది.

More special trains being planned, state govts being consulted: Rail Ministry
మరిన్ని ప్రత్యేక రైళ్లను నడిపేందుకు కేంద్రం కసరత్తు!
author img

By

Published : Sep 1, 2020, 4:50 PM IST

కరోనా లాక్​డౌన్​ వల్ల సాధారణ రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. నిర్దేశించిన కొన్ని మార్గాల్లోనే 230 రైళ్లు నడుస్తుండగా... ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మరిన్ని రైళ్లను పట్టాలెక్కించేందుకు రైల్వేశాఖ కసరత్తులు చేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.

అయితే ఎన్ని రైళ్లు పట్టాలెక్కించనున్నరనేది మంత్రిత్వ శాఖ వెల్లడించలేదు. కొత్త రైళ్ల కోసం కొద్ది రోజుల్లోనే ప్రకటన చేయనున్నట్లు రైల్వేశాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు.

ఇదీ చూడండి: ఎల్​ఓసీ వెంబడి భారీ స్థాయిలో ఆయుధాలు పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.