ప్రాణాలను పణంగా పెట్టి కరోనాపై పోరులో ముందువరుసలో ఉన్న వైద్యుల సేవలకు సంఘీభావం తెలుపుతూ వారిపై పూల వర్షం కుర్పించే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేపట్టాయి త్రివిధ దళాలు. యుద్ధ విమానాలతో ఆస్పత్రుల్లోని సిబ్బిందికి గౌరవ వందనం నిర్వహించాయి. ఈ సందర్భంగా సైన్యం చర్యలను స్వాగతించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా.
" కరోనాపై పోరులో ముందున్న సాహసవీరులకు వందనం చేసి సైన్యం గొప్ప పని చేసింది " అని ట్వీట్ చేశారు మోదీ. ఇందుకు సంబంధించిన వీడియోను జత చేశారు.
-
Saluting those who are at the forefront, bravely fighting COVID-19.
— Narendra Modi (@narendramodi) May 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Great gesture by our armed forces. pic.twitter.com/C5qtQqKxmA
">Saluting those who are at the forefront, bravely fighting COVID-19.
— Narendra Modi (@narendramodi) May 3, 2020
Great gesture by our armed forces. pic.twitter.com/C5qtQqKxmASaluting those who are at the forefront, bravely fighting COVID-19.
— Narendra Modi (@narendramodi) May 3, 2020
Great gesture by our armed forces. pic.twitter.com/C5qtQqKxmA
అమిత్ షా స్పందన..
వైద్యులు, పోలీసులు, పారామిలిటరీ దళాలు, పారశుద్ధ్య కార్మికులు కరోనాపై సాహసోపేతంగా పోరాడుతున్నారని ప్రశంసించారు అమిత్ షా. త్రివిధ దళాలు నేడు వారిపట్ల చూపిన గౌరవం మనస్సును కదిలించేలా ఉందని ట్వీట్ చేశారు.
-
भारत अपने वीर कोरोना योद्धाओं को सलाम करता है। मैं आपको विश्वास दिलाता हूँ कि @narendramodi सरकार और पूरा देश आपके साथ खड़ा है।
— Amit Shah (@AmitShah) May 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
देश को कोरोना से मुक्त कर हमें चुनौतियों को अवसर में बदलना है और एक स्वस्थ, समृद्ध व सशक्त भारत बनाकर विश्व में एक उदाहरण प्रस्तुत करना है।
जय हिंद! pic.twitter.com/ncPszTqMhX
">भारत अपने वीर कोरोना योद्धाओं को सलाम करता है। मैं आपको विश्वास दिलाता हूँ कि @narendramodi सरकार और पूरा देश आपके साथ खड़ा है।
— Amit Shah (@AmitShah) May 3, 2020
देश को कोरोना से मुक्त कर हमें चुनौतियों को अवसर में बदलना है और एक स्वस्थ, समृद्ध व सशक्त भारत बनाकर विश्व में एक उदाहरण प्रस्तुत करना है।
जय हिंद! pic.twitter.com/ncPszTqMhXभारत अपने वीर कोरोना योद्धाओं को सलाम करता है। मैं आपको विश्वास दिलाता हूँ कि @narendramodi सरकार और पूरा देश आपके साथ खड़ा है।
— Amit Shah (@AmitShah) May 3, 2020
देश को कोरोना से मुक्त कर हमें चुनौतियों को अवसर में बदलना है और एक स्वस्थ, समृद्ध व सशक्त भारत बनाकर विश्व में एक उदाहरण प्रस्तुत करना है।
जय हिंद! pic.twitter.com/ncPszTqMhX
" కరోనాపై పోరాడుతున్న యోధులకు దేశమంతా సలాం చేస్తోంది. మోదీ ప్రభుత్వంతో పాటు ప్రజలంతా మీకు మద్దతుగా ఉన్నారు. కరోనా రహితంగా దేశాన్ని మార్చి ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలి. ఆరోగ్య, దృఢమైన భారత్‌ను నిర్మించాలి. జైహింద్"
-అమిత్ షా ట్వీట్.