ETV Bharat / bharat

వాహనాలపై పడ్డ బండరాయి- నలుగురు మృతి - న్యూ టిహరీ

ఉత్తరాఖండ్​లోని  న్యూ టిహరీలో కొండపై నుంచి పెద్దబండరాయి వాహనాలపై పడి నలుగురు మృతి చెందారు. 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా కావడి యాత్రలో పాల్గొన్న భక్తులు.

వాహనాలపై పడ్డ బండరాయి- నలుగురు మృతి
author img

By

Published : Jul 28, 2019, 6:29 PM IST

ఉత్తరాఖండ్ న్యూ టిహరీ జిల్లాలోని నరేంద్ర నగర్​ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో నలుగురు మృతి చెందారు. 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా కన్వారియాలు(కావడి యాత్రలో పాల్గొనే భక్తులు).

మృతుల్లో ముగ్గురు హరియాణాకు చెందిన వారు. టాటా సుమోలో ప్రయాణిస్తున్నారు. మరొకరు పక్కనే మోటార్ వాహనంపై ఉన్నారు. కావడి యాత్రలో పాల్గొని రుషికేశ్​​లోని గంగోత్రి నుంచి పవిత్ర నీటితో తిరిగి ఇళ్లకు చేరకుంటుండగా ప్రమాదం జరిగింది. కొండప్రాంతంలోని రోడ్డుపై వెళ్తున్న వీరి వాహనాలపై ఉన్నట్టుండి ఓ పెద్ద బండరాయి పైనుంచి పడింది. ఈ ధాటికి వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. ఏం జరిగిందో తెలిసేలోపే ప్రాణాలు కోల్పోయారు. గాయపడ్డ 8 మందిని రుషికేశ్​ ఎయిమ్స్​కు తరలించారు.

Intro:गंगोत्री राष्ट्रीय राजमार्ग में पहाड़ खिसकने से तीन लोगों की मौत बागी घायल ऑल वेदर रोड की कटिंग के चलते यह दुर्घटना हुईBody:नरेंद्र नगर टिहरी गढ़वाल में बगैर धार के समीप पहाड़ खिसकने से कांवड़ यात्रियों के ऊपर गिरा पहाड़ जिसमें अभी तीन की मौत की पुष्टि हुई है बाकी घायल लोगों को सुमन अस्पताल नरे नगर में लाया गया हैConclusion:पहाड़ गिरने के कारण 3 लोगों की मौत बाकी घायलों का उपचार सुमन अस्पताल ने नगर में किया जा रहा है
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.