ETV Bharat / bharat

దాల్​ సరస్సులో జోర్దార్​గా పడవల రేస్​ - శ్రీనగర్​ వార్తలు

అంతర్జాతీయ పర్యటక దినోత్సవం సందర్భంగా జమ్ముకశ్మీర్​లో ఘనంగా పడవ పోటీలను నిర్వహించింది పర్యటక శాఖ. దాల్​ సరస్సులో జరిగిన శిఖరా పోటీలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

JK: Shikara race has organised in Srinagar's Dal Lake by Tourism Dept on the event of World Tourism Day
కశ్మీర్​లో ఘనంగా పడవ పోటీలు.. పెద్దఎత్తున పాల్గొన్న రేసర్లు
author img

By

Published : Sep 27, 2020, 1:39 PM IST

ప్రపంచ పర్యటక దినోత్సవాన్ని పురస్కరించుకొని.. జమ్ముకశ్మీర్​ పర్యటక శాఖ పడవ పోటీలు నిర్వహించింది. శ్రీనగర్​లోని దాల్​ సరస్సులో జరిగిన శిఖరా పోటీల్లో పెద్ద ఎత్తున ఔత్సాహికులు పాల్గొన్నారు.

కశ్మీర్​లో ఘనంగా పర్యటక దినోత్సవం- ఆకట్టుకున్న శిఖరా రేస్​

కశ్మీర్​లో పర్యటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆ శాఖ అధికారి తెలిపారు.

ఇదీ చదవండి: పర్యటకులకు సైకత శిల్పంతో 'సుదర్శన' సందేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.