ETV Bharat / bharat

సైకత శిల్పంతో 'యోగా డే' సందేశం - అంతర్జాతీయ యోగా దినోత్సవం

ఒడిశా పూరీ బీచ్​ వేదికగా అంతర్జాతీయ యోగా దినోత్సవ సందేశం ఇచ్చారు ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్​ పట్నాయక్. ప్రతి ఒక్కరూ ఇంటి వద్దే కుటుంబంతో కలిసి యోగా చేయాలని కోరుతూ ఇసుక శిల్పం రూపొందించారు.

International Yoga Day: Sudarsan Pattnaik wish through Sand Art
'కుటుంబంతో కలిసి యోగా చేయండి' అంటూ ఇసుక శిల్పం!
author img

By

Published : Jun 21, 2020, 12:30 PM IST

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా.. ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌ పూరీ బీచ్​లో ఇసుక శిల్పాన్ని రూపొందించారు. ప్రస్తుతం కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న కారణంగా ఇంటి వద్దే యోగాసనాలను వేయాలంటూ 'యోగా ఎట్​ హోం... యోగా విత్​ ఫ్యామిలీ' అనే సందేశాన్ని చాటారు.

రోగ నిరోధక శక్తిని పెంచుకోవటానికి ఉన్న ఉత్తమమైన మార్గాల్లో యోగా ఒకటని తెలిపారు పట్నాయక్​.

'కుటుంబంతో కలిసి యోగా చేయండి' అంటూ ఇసుక శిల్పం!

ఇదీ చూడండి:చైనాలో 'యోగా డే'.. ఆసనాలు వేసిన అధికారులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.