ETV Bharat / bharat

దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు - కరోనా మృతుల సంఖ్య ఇండియా

భారత్​లో తాజాగా 46,761 కరోనా కేసులు వెలుగుచూశాయి. వైరస్​ సోకి మరో 587మంది మరణించారు.

India reports 46,791 new #COVID19 cases & 587deaths in last 24 hours.
దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు
author img

By

Published : Oct 20, 2020, 10:18 AM IST

Updated : Oct 20, 2020, 10:49 AM IST

దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. తాజాగా 46,791 కేసులు నమోదయ్యాయి. మరో 587మంది కరోనా ధాటికి ప్రాణాలు కోల్పోయారు. అయితే ఒక్కరోజులో 69,720మంది కరోనాను జయించారు.

india-reports-46791-new-number-covid19-cases-and-587deaths-in-last-24-hours
దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

ఆ రాష్ట్రాల్లో...

కరోనా ఉద్ధృతి ఇప్పటివరకు తీవ్రంగా ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రాల్లో రోజువారీ కేసులను పరిశీలిస్తే.. యాక్టివ్​ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయని ఆరోగ్యశాఖ వెల్లడించింది. వరుసగా మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగా యాక్టివ్​ కేసుల సంఖ్య 8లక్షల కన్నా తక్కువగా ఉందని పేర్కొంది.

ఇదీ చూడండి:- కొవిడ్​ సెంటర్‌లో గార్బా నృత్యం-వీడియో వైరల్​

Last Updated : Oct 20, 2020, 10:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.