ETV Bharat / bharat

భారత్​లో కరోనా కొత్త రికార్డ్- ఒకేరోజు 4,213 కేసులు

దేశంలో ఆదివారం రికార్డు స్థాయిలో 4,213 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 67,152కు చేరుకుంది. 24 గంటల్లో 97 మంది కరోనాతో మరణించారు.

author img

By

Published : May 11, 2020, 12:09 PM IST

In record 24-hour jump, COVID-19 cases rise to 67,152; death toll 2,206
భారత్​లో రికార్డు స్థాయిలో పెరిగిన కరోనా కేసులు

దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఆదివారం రికార్డు స్థాయిలో 4,213 కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. 97 మంది ప్రాణాలు కోల్పోయారు.

"ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 31.15 శాతం మంది రోగులు కరోనా నుంచి బయటపడ్డారు." - ఆరోగ్య మంత్రిత్వశాఖ సీనియర్ అధికారి

రాష్ట్రాల వారీగా..

కరోనా మరణాల్లో ... మహారాష్ట్ర - 53, గుజరాత్​ - 21, బంగాల్​ - 14, తమిళనాడు - 3 నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్, బిహార్​, హరియాణా, కర్ణాటక, రాజస్థాన్​ల్లో ఒక్కరు చొప్పున మరణించారు.

ఒకటి మించి...

దేశంలో కరోనా మరణించిన వారిలో 70 శాతానికి పైగా ఒకటి మించి రోగ లక్షణాలు ఉన్నవారేనని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది.

COVID-19 cases rise to 67,152

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.