ETV Bharat / bharat

మాస్కుల ఉపయోగంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..! - కరోనా వార్తలు

భారత్​లో కరోనా కేసులు నమోదవుతుండటం వల్ల వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడం తప్పనిసరి అయ్యింది. ఈ నేపథ్యంలో వాటిని ఉపయోగించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో తెలుసుకుందాం.

how to use mask and what are the precautions of to use this thing due to corona virus effect
మాస్కులు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు
author img

By

Published : Mar 5, 2020, 8:21 AM IST

Updated : Mar 5, 2020, 9:37 AM IST

కరోనాపై పోరాటంలో మాస్కులు ధరించడం ఒక ముఖ్యమైన భాగం. వాటిని ఎలా ఉపయోగించాలంటే..

  • ముక్కు, నోటి గుండా వైరస్‌ శరీరంలోకి వెళ్లకుండా మాస్కులు పెట్టుకోవడం మంచిది.
  • మాస్కులు సరి చేసుకోవడానికి పదేపదే ముఖాన్ని తాకకూడదు. తాకడం వల్ల వైరస్‌ ముప్పు పెరుగుతుంది.
  • మాస్కులు పెట్టుకునే ముందు, వాటిని ముట్టుకున్న తర్వాత, వాడి పారేసిన తర్వాత చేతులను సబ్బు లేదా శానిటైజర్లతో కడుక్కోవడం తప్పనిసరి.
  • నోరు, ముక్కును పూర్తిగా కప్పివేసినట్లు మాస్కు పెట్టుకోవాలి. ఎక్కడా ఖాళీలుండకూడదు.
  • మాస్కును వెనుక నుంచి మాత్రమే తీయాలి. ముందుభాగాన్ని ముట్టుకోవద్దు.

Last Updated : Mar 5, 2020, 9:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.