ఆర్థికవ్యవస్థకు ఊతమందిచడం కోసం కేంద్రం చేసిన తాజా ప్రకటనలు.. వ్యాపారాలు, ముఖ్యంగా ఎమ్ఎస్ఎమ్ఈలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ చర్యలు అంకుర సంస్థలకు శక్తినిచ్చి, వారిలో పోటీతత్వాన్ని పెంపొందిస్తాయని అభిప్రాయపడ్డారు.
-
Today’s announcements by FM @nsitharaman will go a long way in addressing issues faced by businesses, especially MSMEs. The steps announced will boost liquidity, empower the entrepreneurs and strengthen their competitive spirit. #AatmaNirbharBharatAbhiyan
— Narendra Modi (@narendramodi) May 13, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Today’s announcements by FM @nsitharaman will go a long way in addressing issues faced by businesses, especially MSMEs. The steps announced will boost liquidity, empower the entrepreneurs and strengthen their competitive spirit. #AatmaNirbharBharatAbhiyan
— Narendra Modi (@narendramodi) May 13, 2020Today’s announcements by FM @nsitharaman will go a long way in addressing issues faced by businesses, especially MSMEs. The steps announced will boost liquidity, empower the entrepreneurs and strengthen their competitive spirit. #AatmaNirbharBharatAbhiyan
— Narendra Modi (@narendramodi) May 13, 2020
కరోనాతో స్తంభించిన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడినపెట్టి, పేదలు, మధ్యతరగతి ప్రజల జీవనోపాధిని కాపాడేలా కేంద్రం కీలక చర్యలకు ఉపక్రమించింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన ఆత్మ నిర్భర భారత్ అభియాన్ తొలి దశలో భాగంగా 15 ఉద్దీపన చర్యల వివరాల్ని బుధవారం వెల్లడించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.
భాజపా అధ్యక్షుడి స్పందన
సంపూర్ణ ప్యాకేజీతో దేశాన్ని ఆత్మ నిర్భర భారత్‌గా మలుస్తున్నారంటూ... ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి నిర్మలకు ధన్యవాదాలు తెలిపారు భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా. మోదీ నేతృత్వంలో దేశంలో బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఉందని ట్వీట్ చేశారు.
-
I thank Hon PM @narendramodi Ji & @nsitharaman Ji for this holistic package & wide ranging steps to make India #atmanirbharbharat.
— Jagat Prakash Nadda (@JPNadda) May 13, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
In this testing time, we have a compassionate & responsive govt under the leadership of our Prime Minister Modi Ji.
">I thank Hon PM @narendramodi Ji & @nsitharaman Ji for this holistic package & wide ranging steps to make India #atmanirbharbharat.
— Jagat Prakash Nadda (@JPNadda) May 13, 2020
In this testing time, we have a compassionate & responsive govt under the leadership of our Prime Minister Modi Ji.I thank Hon PM @narendramodi Ji & @nsitharaman Ji for this holistic package & wide ranging steps to make India #atmanirbharbharat.
— Jagat Prakash Nadda (@JPNadda) May 13, 2020
In this testing time, we have a compassionate & responsive govt under the leadership of our Prime Minister Modi Ji.
ఇదీ చూడండి:- మోదీ ప్యాకేజీ = పాకిస్థాన్ వార్షిక జీడీపీ