ETV Bharat / bharat

'కవాటం ఉన్న ఎన్‌-95 మాస్కులు వాడొద్దు'

author img

By

Published : Jul 21, 2020, 7:17 AM IST

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ఎన్​-95 మాస్కులు సురక్షితమని అందరు నమ్ముతున్నారు. అయితే.. కవాటం ఉన్న ఎన్​-95 మాస్కులను వినియోగించొద్దని కేంద్ర ఆరోగ్య శాఖకు చెందిన వైద్య సేవల డైరెక్టర్​ జనరల్​ హెచ్చరించారు. వాటికి డిమాండ్​ పెరిగిన వేళ ఆయన ఎందుకు వాడొద్దని పేర్కొంటున్నారో తెలుసుకుందాం.

Do not use N-95 masks with a valve
కవాటం ఉన్న ఎన్‌-95 మాస్కులు వాడొద్దు

కవాటం ఉన్న ఎన్‌-95 మాస్కులను ప్రజలు వినియోగించ వద్దని కేంద్ర ఆరోగ్య శాఖకు చెందిన వైద్య సేవల డైరెక్టర్‌ జనరల్‌ హెచ్చరించారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని ఈ మాస్కు అడ్డుకోలేదని, దీనివల్ల వైరస్‌ సోకే ప్రమాదం ఉందని తెలిపారు.

ఆ మేరకు అన్ని రాష్ట్రాల వైద్యవిద్య శాఖ ముఖ్యకార్యదర్శులకు లేఖ రాశారు డైరెక్టర్​ జనరల్​. ఇంటి నుంచి బయటకు వచ్చే సమయంలో సాధారణ మాస్కులు ధరించేలా ప్రజలను ప్రోత్సహించాలని సూచించారు.

ఇదీ చూడండి: కరోనా పరీక్షల సామర్థ్యం పెంపుపై ఐసీఎంఆర్​ సూచనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.