ETV Bharat / bharat

మాస్కు ధరించనందుకు ఏఎస్సై​ సస్పెండ్!​ - ASI SUSPEND DUE TO VIOLATION OF CORONA RESTRICTIONS

కరోనా వైరస్​ వేగంగా వ్యాప్తి చెందుతున్న వేళ.. ఆంక్షలను పాటించడంలో నిర్లక్ష్యం వహించినందుకు దిల్లీలోని ఏఎస్​ఐ ఒకరు సస్పెండ్​ అయ్యారు. ఈ తరహాలో సిబ్బందిపై పోలీస్​ డిపార్ట్​మెంట్​ చర్యలు తీసుకోవడం ఇదే తొలిసారి.

Delhi Police ASI suspended for not wearing mask, violating social distancing norms
మాస్కు ధరించనందుకు పొలిస్​ సస్పెండ్!​
author img

By

Published : Jun 4, 2020, 7:57 PM IST

Updated : Jun 4, 2020, 8:06 PM IST

కరోనా ఆంక్షలను పాటించనందుకు దిల్లీలోని ఓ అసిస్టెంట్​ సబ్​ ఇన్​స్పెక్టర్​(ఏఎస్​ఐ)​ సస్పెండ్ అయ్యారు. కార్యాలయంలో భౌతిక దూరం పాటించడం, మాస్కును ధరించడంలో నిర్లక్ష్యం వహించినందుకే ఏఎస్​ఐని తాత్కాలికంగా విధుల నుంచి తొలగించినట్లు అధికారులు తెలిపారు.

ప్రస్తుతం ఆ ఏఎస్​ఐని జిల్లా ప్రధాన కార్యాలయంలో విచారిస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్​ పోలీస్​(డీసీపీ)​ సత్యవీర్​ కటారా వెల్లడించారు. ఈ తరహాలో సిబ్బందిపై డిపార్ట్​మెంట్​ చర్యలు తీసుకోవడం ఇదే తొలిసారి.

ప్రభుత్వ ఆదేశాల మేరకు కార్యాలయాలను తనిఖీ చేయగా ఏఎస్​ఐ సురెందర్​.. కరోనా ఆంక్షలను నిర్లక్ష్యం చేయడం గుర్తించినట్లు డీసీపీ తెలిపారు. ఎటువంటి పక్షపాతం లేకుండా వెంటనే ఆయన్ని సస్పెండ్​ చేసినట్లు స్పష్టం చేశారు.

Last Updated : Jun 4, 2020, 8:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.