ETV Bharat / bharat

'విద్యార్థులకు వేడివేడి భోజనం వడ్డించాలి'

కరోనా వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ.

Coronavirus: HRD advises states to provide mid-day meals or food security allowance
'విద్యార్థులకు వేడివేడి భోజనం వడ్డించాలి'
author img

By

Published : Mar 20, 2020, 11:14 PM IST

దేశంలో కరోనా వైరస్ ​ విజృంభిస్తోంది. వైరస్​ను కట్టడి చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది కేంద్రం. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పాఠశాలలను మూసి వేసే వరకు విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ.

"కరోనా వైరస్ వల్ల దేశం అసాధారణ పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అన్ని పాఠశాలలను మూసివేసే వరకు విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం వేడిగా ఉండేలా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులు చర్యలు తీసుకోవాలి. ఆహార భద్రతా నిబంధనలను పాటించాలి."

-కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

ఇదీ చూడండి:అంతిమ విజయం సత్యానిదే-నిర్భయ తల్లిదండ్రులతో ముఖాముఖి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.