ETV Bharat / bharat

భారత్​లో 20వేలు దాటిన కరోనా మరణాలు - భారత్​లో కొత్తగా 22వేల కొత్త కేసులు నమోదు

దేశంలో కరోనా విజృంభిస్తోంది. ఒక్కరోజులోనే 22,252 కేసులు నమోదయ్యాయి. కొత్తగా 467మంది ప్రాణాలు కోల్పోయారు.

corona cases
భారత్​లో కొత్తగా 22వేల కరోనా కేసులు
author img

By

Published : Jul 7, 2020, 9:37 AM IST

Updated : Jul 7, 2020, 10:22 AM IST

దేశంలో కరోనా మరణాల సంఖ్య 20,000 దాటింది. ఒక్కరోజు వ్యవధిలోనే 22,252మందికి వైరస్ నిర్ధరణ అయింది. కొత్తగా 467మంది వైరస్​కు బలయ్యారు.

corona cases in india
భారత్​లో కరోనా గణాంకాలు
  • మహారాష్ట్రలో వైరస్​ ఉద్ధృతి కొనసాగుతోంది. మొత్తం కేసుల సంఖ్య 2,11,987కి చేరింది. 9,026 మంది వైరస్​కు బలయ్యారు.
  • తమిళనాడులో మొత్తం కేసుల సంఖ్య లక్షా 15వేలకు చేరువైంది. 1,571 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.
  • దిల్లీలో కరోనా కేసుల సంఖ్య లక్షా 8వందలు దాటింది. 3,115 మంది మృతి చెందారు.
  • గుజరాత్​లో మొత్తంగా 36,772 మందికి వైరస్ నిర్ధరణ అయింది. 1,960 మంది కరోనా కారణంగా చనిపోయారు.

ఇదీ చూడండి: 'ఆగస్టు 15లోపు కరోనా వ్యాక్సిన్ అసాధ్యం'

Last Updated : Jul 7, 2020, 10:22 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.