ETV Bharat / bharat

ఫేస్​బుక్ ప్రేమ: విదేశీ అమ్మాయితో మనోడి పెళ్లి - facebook marriage canada woman with indian boy

దేశం వేరు, భాష వేరు. సంప్రదాయాలు వేరు, కట్టుబాట్లు వేరు. కానీ వారు ఒక్కటయ్యారు. ఫేస్​బుక్​ ద్వారా చిగురించిన ప్రేమ ఇరువురినీ కలిపింది. కుటుంబ సమక్షంలో తమిళనాడు కొడైకెనాల్​లోని మరియమ్మన్​ గుడిలో పెళ్లిచేసుకున్నారు ఈ లవ్​బర్డ్స్​.

canada marriage
ఫేస్​బుక్ ప్రేమ: విదేశీ అమ్మాయితో మనోడి పెళ్లి
author img

By

Published : Jan 13, 2020, 2:03 PM IST

Updated : Jan 13, 2020, 2:26 PM IST

ఫేస్​బుక్ ప్రేమ: విదేశీ అమ్మాయితో మనోడి పెళ్లి

కెనడాకు చెందిన యువతి.. భారత యువకుడిని పరిణయమాడింది. ఈ జంట తమిళనాడు కొడైకెనాల్​లోని మరియమ్మన్​ ఆలయంలో కుటుంబ సమక్షంలో ఒక్కటయ్యారు.

ఫేస్​బుక్ కలిపింది...

'జాస్పిన్'​ కెనడాకు చెందిన యువతి (సంక్షిప్త కథా రచయిత్రి) తమిళనాడు దిండిగల్​ జిల్లాలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తోంది. వైభవ్​... మహారాష్ట్ర నాగపుర్​ జిల్లాకు చెందిన నివాసి. వీరిద్దరూ.. సామాజిక మాధ్యమం ఫేస్​బుక్​ ద్వారా పరిచయమయ్యారు. చాటింగ్​తో మొదలైన పరిచయం.. ప్రేమగా మారింది. అనంతరం కుటుంబ సభ్యులను ఒప్పించి ఘనంగా పెళ్లి చేసుకున్నారు.

పెళ్లికి హాజరైన బంధుమిత్రులు.. నూతన జంటను ఆసక్తిగా తిలకించారు. జీవితాంతం ఇరువురూ కలిసి సుఖంగా ఉండాలని దీవించారు.

ఇదీ చూడండి : 40వేల కిమీ.. 1500 అమర జవాన్ల కుటుంబాలు.. ఓ బాలుడు

Intro:Body:

https://www.aninews.in/news/national/general-news/no-flight-operations-for-about-2-hrs-at-delhi-airport-on-7-days-due-to-r-day20200113085037/

Conclusion:
Last Updated : Jan 13, 2020, 2:26 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.