ఆసియా సింహాలకు పుట్టినిల్లు అయిన గుజరాత్‌లోని గిర్ అడవుల్లో మృత్యువు వికటాట్టహాసం చేస్తోంది. గత మూడు నెలల్లో 23 సింహాలు ఇక్కడ మృత్యువాత పడ్డాయి. ప్రొటోజొవా పారాసైట్ కారణంగా వచ్చే బబేసియా మృగరాజులను కబళిస్తోందని జునాగఢ్‌కు చెందిన ప్రధాన అటవీ సంరక్షణాధికారి డీటీ వాసుదేవ తెలిపారు.
మూడు నెలల్లో 23 సింహాల మృత్యువాత - gujarat lions death news
గుజరాత్‌లోని గిర్ అడవుల్లో గత మూడు నెలల్లో 23 సింహాలు మరణించినట్లు అధికారులు తెలిపారు. ప్రొటోజొవా పారాసైట్ కారణంగా వచ్చే బబేసియానే వీటి మృతి కారణమని చెప్పారు.
మూడు నెలల్లో 23 సింహాల మృత్యువాత