కర్ణాటక బెంగళూరులో మరో భవనం కూలింది(building collapse today). కస్తూరి నగర్లో ఈ ఘటన గురువారం మధ్యాహ్నం జరిగింది(bengaluru building crash). ఆ మూడంతస్తుల భవనం గోడలకు పగుళ్లు రావడం వల్ల గురువారం ఉదయమే ఇళ్లను ఖాళీ చేశారు. దీంతో ప్రాణనష్టం తప్పింది.
మూడంతస్తుల భవనంలో మొత్తం 8 నివాసాలున్నాయి. పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకునారు.

ఇదీ చూడండి:- కుప్పకూలిన 7 అంతస్తుల భవనం- తప్పిన ప్రమాదం