ETV Bharat / bharat

పడవపై రోజూ 18కిలోమీటర్ల ప్రయాణం- ఎందుకంటే.. - maharastra news telugu

మహారాష్ట్రలో ఓ అంగన్​వాడీ కార్యకర్త.. విధి నిర్వహణ కోసం రోజూ 18 కిలోమీటర్లు నర్మదా నదిని దాటుకుంటూ వెళుతున్నారు. పడవ లేదా నడక మార్గంలో తాను పని చేసే గ్రామాల్లో పిల్లలకు పోషకాహారం అందజేస్తున్నారు. ఆమె కృషిని పలువురు అభినందిస్తున్నారు.

Anganwadi worker
పడవపై రోజూ 18 కిలోమీటర్ల ప్రయాణం
author img

By

Published : Nov 23, 2020, 11:30 AM IST

మహారాష్ట్ర నండూర్​బార్​ జిల్లాలో నర్మదా నది ఒడ్డున ఉండే అక్కల్​కువా, ధండ్​గావ్​ తాలుకాలు చాలా మారు ప్రాంతాలు. ఆ తాలుకాలో కనీస సౌకర్యాలు కూడా ఉండవు. మొబైల్ నెట్​వర్క్ కూడా ఉండదు.

అంతటి వెనుకబడిన ప్రాంతంలో రేణు రమేశ్ అనే అంగన్​వాడీ కార్యకర్త పనిచేస్తున్నారు. పిల్లలకు ఆహారం అందించేందుకు రోజూ 18 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తారు. ఇంతదూరం నడక దారిన లేదా పడవపైన వెళ్లి పిల్లలకు పోషకాహారం అందిస్తున్నారు రేణు. ఇందుకు తన సొంత డబ్బులే ఖర్చు చేస్తారామె.

పడవపై రోజూ 18 కిలోమీటర్ల ప్రయాణం

తాను అంగన్​వాడీ కార్యకర్తగా పని చేస్తున్న గ్రామాల్లో కరోనా నియంత్రణకు పాటుపడతున్నారు. చేతులు కడుక్కుకోవటం, పరిశుభ్రంగా ఉండాలని అవగాహన కల్పిస్తున్నారు. ఇంటిఇంటికీ తిరిగి వైరస్​ తీవ్రతను వివరిస్తున్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తున్నారు.

ఇదీ చూడండి: కూలిన వంతెన- శిథిలాల కింద కూలీలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.