మయన్మార్‌లో భారీ భూకంపం(Myanmar Earthquake News) సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.5 తీవ్రత నమోదైంది. భూకంపం(Myanmar Earthquake News) బర్మాకు 144 కిమీ దూరంలో కేంద్రీకృతం అయినట్లు అధికారులు తెలిపారు.
అయితే ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు పేర్కొన్నారు. మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.
లద్దాఖ్‌లో కంపించిన భూమి..
లద్దాఖ్‌లో భూకంపం (Earthquake News) సంభవించింది. దీని తీవ్రత 3.8 గా నమోదైనట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: కూలిన మూడంతస్తుల భవనం- లక్కీగా కొద్ది గంటల ముందే...