ETV Bharat / bharat

ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలో ఎనిమిది మంది మృతి

author img

By

Published : Jun 7, 2022, 9:03 AM IST

Updated : Jun 7, 2022, 10:25 AM IST

सोमवार रात गुडामालानी मेगा हाइवे पर एसयूवी कार और ट्रेलर की भीषण भिड़ंत (Accident In barmer) में एक ही परिवार के 8 सदस्यों की जान चली गई वहीं 2 की हालत गंभीर बनी हुई है.

rajasthan accident
rajasthan accident

08:55 June 07

ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలో ఎనిమిది మంది మృతి

ఘోర రోడ్డు ప్రమాదం

Rajasthan accident in barmer: రాజస్థాన్ బాడ్​మేర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ కారును.. ట్రక్కు ఢీకొట్టిన ఘటనలో ఒకే కుటుంబంలోని ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు సైతం ఉన్నారు. సోమవారం రాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.

ప్రయాణికులంతా జాలౌర్ జిల్లాలోని సాంచోర్​లో నివాసం ఉంటున్నారు. గుదామాలానీ వద్ద నిర్వహించిన ఓ వేడుకలో పాల్గొనేందుకు వెళ్తున్నారు. గుదామాలానీ 8 కిలోమీటర్ల దూరంలో ఉందనగా ఈ ప్రమాదం జరిగింది. ఆరుగురు అక్కడికక్కడే చనిపోగా, తీవ్రంగా గాయపడ్డ నలుగురిని గుదామాలానీ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇద్దరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం సాంచోర్​కు తరలించారు. ప్రమాదంలో వాహనం పూర్తిగా ధ్వంసమైంది. చక్రాలు, డోర్లు, స్టీరింగ్.. కారు నుంచి విడిపోయాయి.

ఇదీ చదవండి:

Last Updated : Jun 7, 2022, 10:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.