ETV Bharat / bharat

drugs seize: రూ.600 కోట్లు విలువైన డ్రగ్స్ పట్టివేత - గుజరాత్​లో డ్రగ్స్​ పట్టివేత

120 కిలోల డ్రగ్స్​ను గుజరాత్​ ఉగ్రవాద నిరోధక దళం (drugs seized) స్వాధీనం చేసుకుంది. వాటి విలువ సుమారు రూ.600 కోట్లు ఉంటుందని అంచనా.

drugs
డ్రగ్స్​
author img

By

Published : Nov 15, 2021, 8:58 AM IST

Updated : Nov 15, 2021, 10:44 AM IST

గుజరాత్​లో భారీ మొత్తాల్లో మత్తు పదార్థాలను (drugs seized) ఆ రాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్) పట్టుకుంది. ద్వారకాలోని మోర్బిలో 120 కిలోల డ్రగ్స్​ను స్వాధీనం చేసుకున్నట్లు (drugs seized in gujarat) వెల్లడించారు అధికారులు. వాటి విలువ సుమారు రూ.600 కోట్లు ఉంటుందని తెలిపారు.

నవ్​లఖి నౌకాశ్రయానికి దగ్గరలోని జిన్​జుడా గ్రామంలో మత్తుపదార్థాల ముఠా ఉందనే ముందస్తు సమాచారంతో ఆదివారం రాత్రి ఏటీఎస్​ తనిఖీలు నిర్వహించింది. ఈ క్రమంలో 120 కేజీల మాదకద్రవ్యాలను పట్టుకున్నారు. మత్తు పదార్థాల ముఠాకు చెందిన నలుగురు నిందితులను అరెస్టు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

అయితే.. సెప్టెంబర్​లో ముంద్రా పోర్టు నుంచి సుమారు రూ.21 వేల కోట్ల విలువైన 3 వేల కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న తర్వాత ఇంత మొత్తాల్లో మత్తు పదార్థాలను పట్టుకోవడం ఇదే మొదటిసారి.

ఇదీ చదవండి:రైలు బోగీలో వేలాడిన యువతి మృతదేహం.. ఏం జరిగింది?

Last Updated : Nov 15, 2021, 10:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.