ETV Bharat / snippets

యూట్యూబర్ హర్షసాయి కేసులో మరో ట్విస్ట్ - నిందితుడికి లుక్‌అవుట్ నోటీసులు జారీ

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 7 hours ago

Youtuber Harsha Sai Case
Lookout notice issued to Harsha Sai (ETV Bharat)

Lookout notice issued to Harsha Sai: ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి కేసులో నార్సింగ్‌ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. హర్షసాయికి లుక్‌అవుట్ నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. తనను లైంగికంగా వేధించాడని గత నెలలో హర్షసాయిపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఓ సినిమా (మెగా) కాపీ రైట్స్ కోసం తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. పరారీలో ఉన్న హర్షసాయి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.